పద్మావతి: నహర్‌గఢ్ కోటలో వ్యక్తి ఆత్మహత్య, సినిమాకు వ్యతిరేకంగా రాతలు

Recommended Video

    Padmavati Controversy Ugly Turn : సినిమాకు వ్యతిరేకంగా వ్యక్తి ఆత్మహత్య

    జైపూర్: విడుదల కాకముందే పద్మావతి సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు ఈ వివాదం మరింత ముదిరింది. జైపూర్‌లోని నహర్‌గఢ్ కోటలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    అయితే ఈ మృతదేహనికి సమీపంలోని బండరాళ్ళపై పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా రాశారు. అయితే ఈ సినిమా విడుదలను నిరసిస్తూ ఆ వ్యక్తి ఉరేసుకొన్నాడా, లేక ఎవరైనా అతడిని చంపేశారా అనేది మాత్రం తేలలేదు.

    Padmavati controversy: Dead body found hanging at a Jaipur fort

    ఈ ఘటన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ వ్యక్తి మరణానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి.

    అయితే ఈ సినిమా విడుదల కాకముందే వివాదాస్పదమైంది. ఈ సినిమాను నిరసిస్తూ ఆందోళనలు కూడ సాగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడ ఈ తరహ నిరసనలు కూడ చోటు చేసుకోవడం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+