Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీఎస్టీకి ముందే బిల్స్ చెల్లించండి: పేటీఎం ద్వారా 100% వరకూ క్యాష్‌బ్యాక్

రెండ్రోజుల నుంచి జీఎస్టీ(వస్తువ సేవల పన్ను) అమలు కానున్న నేపథ్యంలో ఇక రహస్యంగా ఏ ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం లేదు.

హైదరాబాద్: రెండ్రోజుల నుంచి జీఎస్టీ(వస్తువ సేవల పన్ను) అమలు కానున్న నేపథ్యంలో ఇక రహస్యంగా ఏ ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం లేదు. ఈ రెండ్రోజుల కాలంలోనే పేటీఎం ద్వారా బిల్లులు చెల్లించి 100శాతం వరకూ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతీ బిల్లు చెల్లింపు, రీచార్జీపై పేటీఎం భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలలో అందిస్తున్న ఈ మంచి ఆఫర్లను మీరు మిస్ కావొద్దు.

రీఛార్జ్ అండ్ బిల్లు చెల్లింపులపై ఆఫర్స్:

బంపర్(BUMPER) అనే ప్రోమో కోడ్ ఉపయోగించి యమహా ఫాసినో, మూవీ టికెట్లు గెల్చుకోండి. అంతేగాక, డీటీహెచ్, రీఛార్జ్ లేదా బిల్లు చెల్లింపులు, మొబైల్ పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జ్, డాటాకార్డ్, లాండ్ లైన్, విద్యుత్, నీరు, గ్యాస్ బిల్స్, మెట్రో, టోల్ ఛార్జీలు, విద్యా సంబంధ ఫీజు చెల్లింపులు, ఆర్థిక సేవలకు చెల్లింపుల ద్వారా డిజిటల్ గోల్డ్ గెల్చుకోవచ్చు.

ఎల్ఈడీ(LED) స్పెషల్ కోడ్ ఉపయోగించి రీఛార్జ్ లేదా బిల్లుల చెల్లింపులు చేయండి. అంతేగాక, రెండు విప్రో 14డబ్లూ బల్పుల ప్యాక్ కొనుగోలు చేసి రూ.125 క్యాష్ బ్యాక్ పొందండి. ఈ ప్రోమో కోడ్‌ను యూజర్/నంబర్ ఒకేసారి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

PAY2FLY అనే ప్రోమో కోడ్‌ను ఉపయోగించి రూ.100 లేదా అంతకుమించి విలువ గల రీఛార్జ్ లేదా బిల్లులు చెల్లించండి. లేదా NEW2FLIGHTకోడ్ తో విమాన టికెట్లు బుక్ చేసుకుని రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి. 24గంటల్లో ఈ క్యాష్ బ్యాక్ అంందుతుంది.

Pay Your Bills Before GST Strikes! Upto 100% Cashback Via Paytm*

విద్యుత్ బిల్లులపై ఆఫర్స్:

విద్యుత్ బోర్డులు/అపార్ట్‌మెంట్లు

BILLPAY ప్రోమో కోడ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారిలో ఒకరికి 100శాతం క్యాష్ బ్యాక్ రూ. 1000 వరకు.

SHOP50ను ఉపయోగించి రీఛార్జ్, బిల్లులు చెల్లించి రూ. 50ఫ్లాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ఇది పేటీఎం ఫస్ట్ షాపింగ్ అయి ఉండాలి.

LAKHPATI ప్రోమో కోడ్ ఉపయోగించి కేవలం ఒక రీఛార్జ్ చేసుకుని రూ. 1లక్ష వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. పేటీఎంలో బిల్లులు చెల్లింపు చేసి ఈ కోడ్ ద్వారా ఎంపిక చేసిన ఇద్దరు లక్కీ విన్నర్స్‌కు ప్రతీవారం రూ. 1లక్ష వరకు అవార్డు అందజేయడం జరుగుతుంది.

BILLFREEకోడ్‌ను ఉపయోగించి ఏడాదిపాటు రీఛార్జ్ పొందండి. రూ.100 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేయడం ద్వారా దీన్ని పొందవచ్చు. 51 టాప్ స్పెండర్స్ ఏడాది పాటు రీఛార్జ్ పొందండి. అంతేగాక 12 నెలలపాటు ప్రతీ నెలా రూ. 200లు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం.

మొబైల్ రీఛార్జ్ అండ్ డేటా కార్డ్ రీఛార్జ్

GETPUMA ప్రోమో కోడ్ ఉపయోగించి రూ. 75 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఫ్లాట్ రూ. 500 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రూ.999 అంతకంటే ఎక్కువ విలువ గల పుమా షూలపైనా ఈ మేర క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
75రూపాయలకు మించిన బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

LUCKY7ను ఉపయోగించి డేటా కార్డు రీఛార్జ్ బిల్లులపై 100శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఏడుగురు లక్కీ విన్నర్స్ కి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

లాండ్ లైన్/బ్రాడ్‌బ్యాండ్ బిల్లుల ఆఫర్లు:

GRAB10 ప్రోమో కోడ్ ను ఉపయోగించి రీఛార్జ్, బిల్లు చెల్లింపులపై రూ. 10 క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. రూ.50 కనీసం రీఛార్జ్ చేసుకోవచ్చు.

BB2MOVIE ప్రోమో కోడ్ ఉపయోగించి బ్రాడ్ బ్యాండ్ బిల్లులు చెల్లింపులు చేసి ఉచిత మూవీ టికెట్లను పొందండి.

డీటీహెచ్ రీఛార్జ్ ఆపర్లు:

PAYDTH ప్రోమో కోడ్ ఉపయోగించి డీటీహెచ్ రీఛార్జ్ రూ. 100 వరకు చేసిన ముగ్గురు లక్కీ విన్నర్స్ కి 40ఇంచెస్ ఎల్ఈడీ హెచ్ డీ టీవీలు గెల్చుకోవచ్చు. జూన్ 30వరకు ఈ ఎంపిక జరుగుతుంది.

NEWTVకోడ్ ఉపయోగించి డీటీహెచ్ రీఛార్జ్ చేసుకోవాలి. కనీంస రూ. 50 రీఛార్జ్ చేసుకోవాలి. దీనిపై ఫ్లాట్ 15శాతం క్యాష్ బ్యాక్. ఎల్ఈడీ టీవీల కొనుగోళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒక యూజర్ ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. 6గంటల్లో యూజర్ అకౌంట్ తెరవబడుతుంది. 'LARGE15' కోడ్‌ను ఉపయోగించి 15శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇతర ఆఫర్లు, కూపన్లు కోసం వన్ఇండియా కూపన్లు 'Oneindia Coupons' సంప్రదించి పొదవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+