పేటీఎం మాల్: స్వాతంత్య్రానంతర సేల్, 50శాతం తగ్గింపు, 30శాతం క్యాష్‌బ్యాక్
71వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు అంటే బుధవారం పేటీఎం మాల్ అందిస్తున్న ఆఫర్స్‌ను అందిపుచ్చుకోవాల్సిందే.
బెంగళూరు: 71వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు అంటే బుధవారం పేటీఎం మాల్ అందిస్తున్న ఆఫర్స్‌ను అందిపుచ్చుకోవాల్సిందే. ఈరోజు తర్వాత మళ్లీ ఆఫర్స్ కావాలంటే గణేష్ ఛతుర్థి వరకూ ఆగాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడే పేటీం అందిస్తున్న ఆఫర్లను అందుకోండి.
సోనీ, యాపిల్, గూగుల్ పిక్సెల్ లాంటి కంపెనీల ప్రీమియం రేంజ్ మొబైల్స్‌పై రూ.12,000 వరకు క్యాష్ బ్యాక్ పొందండి. ఐఫోన్ అప్ గ్రేడ్ చేసుకుని రూ. 12,500 వరకు తగ్గింపు పొందవచ్చు.

టీ షర్ట్స్ ప్రోమో ఆఫర్: జాక్ అండ్ జోన్స్, పెపె జీన్స్, ఆరో, లాంటి బ్రాండ్లకు చెందిన టీ షర్ట్స్ పై 60శాతం వరకు తగ్గింపు, 60శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందండి. ఈ ఆఫర్ ముగుస్తున్న నేపథ్యంలో త్వరపడండి.
ఆఫర్స్ ఫర్ మెన్స్ ఫ్యాషన్: ఓన్లీ, వీరో మోడా, కాజో, పెపె జీన్స్ లాంటి బ్రాండెడ్ కంపెనీల వెస్టర్న్ వియర్ పై 50శాతం ఫ్లాట్ తగ్గింపు, 30శాతం వరకు అదనంగా క్యాష్ బ్యాక్ పొందండి.
గేమ్ ఆఫ్ బ్రాండ్స్(ఆగస్టు16-18వరకు): ఎమేజింగ్ స్టైల్ కలెక్షన్‌పై 35-70శాతం వరకు క్యాష్ బ్యాక్. మ్యాక్‌బుక్ అప్ గ్రేడ్ చేసి మ్యాక్‌బుక్ ఎయిర్ అండ్ ప్రో సిరీస్ పై కనీసం రూ. 10,000 క్యాష్ బ్యాక్ పొందండి.
LUCKYRIDE కోడ్ ఉపయోగించి విమానం, బస్సు టికెట్లను కొనుగోలు చేసి సుజుకీ ఎక్సెస్125 గెలుచుకునే అవకాశాన్ని సొంతం చేసుకోండి. ఆగస్టు 31, 2017 వరకు తొలి స్కాన్ అండ్ పే కార్యకలాపాలపై పేటీఎం ఫ్లాట్ రూ.10 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఆఫర్ల కోసం వెంటనే పేటీఎం మాల్ సంప్రదించండి. మరిన్ని ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రీకూపన్ల కోసం వన్ఇండియాకూపన్స్ సంప్రదించండి.












Click it and Unblock the Notifications