వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ తీర్పుతో బీజేపీ సిద్దాంతాలను ప్రజలు అంగీకరించారు : సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌

|
Google Oneindia TeluguNews

ఎన్నికల ప్రచార సమయంలో వివాదాలకు కేంద్ర బిందువైన సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఫలితాలు వెలువడే మూడు రోజుల పాటు మౌనవ్రతం చేస్తానని చెప్పింది. అమే చెప్పినట్టు ఫలితాలు వెలువడిన మరునాడు మీడీయాతో మాట్లాడింది. మధ్యప్రదేశ్ లోని బోపాల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రేస్ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పై మూడు లక్షలకు పైగా మెజారీటి సాధించి విజయం సాధించింది.

People accepted the BJP mandate :Sadhvi Pragya Singh

ఈనేపథ్యంలోనే శుక్రవారం మీడీయాతో మాట్లాడుతూ అభివృద్దిని కాంక్షించే ప్రజలు బీజేపీకి ఓటు వేశారని ఆమే వ్యాఖ్యానించారు...దీంతోపాటు దేశ పరిస్థితులు మరింత బాగుపడాలనే ఆకాంక్షతోనే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు ముందుకు వచ్చారని ఆమే అన్నారు.దీంతో బీజేపీ సిద్దాంతాలకు మద్దతు లభించిందని ఆమే వ్యాఖ్యానించారు .నియోజవర్గ అభివృద్దికి నిబద్దతతో పనిచేస్తానని ఆమే తెలిపారు.
ఎన్నికల సమయంలో నటుడు కమలహాసన్ స్వతంత్ర్య భారత తొలి ఉగ్రవాదీ హిందువు అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే సాధ్వీ ప్రాగ్యా మాట్లడుతూ.. వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమేపై పలు విపక్ష పార్టీలతో పాటు స్వంత పార్టీ నేతల నుండే విమర్శలు ఎదుర్కోంది.

ఈనేపథ్యంలోనే ఆమే చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం ఆమేను ఆదేశించాడు. దీంతోపాటు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆమే వ్యాఖ్యలను తాను క్షమించనని అన్నారు. ఆమే చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరాలని ఆయన ఆదేశించారు,

English summary
People have shown faith in me. I thank them for reposing trust in me. It will be a victory of dharma over adharma ," Sadhvi Pragya Singh Thakur said in her brief interaction with mediapersons in Bhopal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X