shakeela: బాగానే ఉన్నా, నాకేం కాలే... వారికి థాంక్స్..

శృంగార తార షకీల అంటే తెలియని వారుండరు. అంతలా ఆమె యువతను కైపెక్కించారు. ఆమెను యూత్ అలా ఆరాధిస్తారు కూడా.. అయితే ఆమె అనారోగ్యం బారిన పడ్డారని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో స్వయంగా షకీల స్పందించారు. అయ్యా.. బాబొయ్ తనకేం కాలేదని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.

సౌత్‌ ఇండియన్‌ మూవీలో సెక్సీ క్వీన్‌గా గుర్తింపు పొందారు నటి షకీలా. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడలో అనేక చిత్రాల్లో నటించారు. ఇపుడు సినిమా అవకాశాలు పెద్దగా లేవు. దీంతో టీవీ సీరియళ్ళతోపాటు ఒకటి అరా చిత్రాల్లో నటిస్తున్నారు. షకీలా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనీ, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు సోషల్‌ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులను ఆమె ఖండించారు. చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని నటి షకీలా ఓ వీడియో విడుదల చేశారు.

perfectly alright, shakeela told about her health

Recommended Video

    Covid-19 Third Wave Likely In August India To See 1 Lakh Cases Daily Says ICMR Scientist

    తాను చనిపోయాననే వార్తలు విన్నానని చెప్పారు. అలాంటిది ఏమీ లేదున్నారు. తన మొహంంలో చిరునవ్వు చూడండి... ఎవరో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. దాంతో నాకు చాలా ఫోన్లు వచ్చాయని చెప్పారు. మేసెజ్ కూడా చేశారని తెలిపారు. తనపై ప్రేమ చూపించిన వాళ్లందరికీ థాంక్స్‌ చెప్పారు షకీల. తన గురించి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసిన వ్యక్తికి థాంక్స్‌ కూడా చెప్పారు. ప్రజలు తన గురించి ఆలోచించేలా చేశారని షకీలా పేర్కొన్నారు. సో షకీలా ఆరోగ్యంగానే ఉన్నారు.. తప్పుడు విషయాలు ట్రోల్ చేయొద్దు అని షకీల కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+