వెల్లూరులో పెరియార్ విగ్రహం ధ్వంసం, ఇధ్దరు అరెస్ట్
Recommended Video

చెన్నై: బిజెపి నేత హెచ్. రాజా ఫేస్‌బుక్ పోస్ట్ లో పెరియార్, లెనిన్ విగ్రహలపై వివాదాస్పద కామెంట్లు చేశారు.అయితే ఈ ఫేస్ బుక్ కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులోని పెరియార్ విగ్రహన్ని మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో విగ్రహం ముక్కు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గ్లాసు దెబ్బతింది.
తమిళనాడు రాష్ట్రంలోని పెరియార్ విగ్రహలపై , కమ్యూనిష్టు ధిగ్గజం లెనిన్ విగ్రహంపై బిజెపి నేత హెచ్. రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు మున్సిఫల్ కార్యాలయంలోని పెరియార్ విగ్రహన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో ఒకరు బిజెపికి చెందినవారైతే, మరోకరు సిపిఐ కార్యకర్తగా పోలీసులు తెలిపారు. ఇద్దరూ కూడ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు.
త్రిపురలో లెప్ట్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత లెనిన్ విగ్రహన్ని జెసిబి సహయంతో తొలగించారు. ఈ ఘటనతో పెరియార్ విగ్రహలను కూడ తొలగించాలని రాజా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్ లో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఈ ఫేస్ బుక్ పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications