వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెనడాలో ఖుష్బూ డ్యాన్స్, అదిరే ఎక్స్‌ప్రెషన్స్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళా రాజకీయ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ కెనడాలో జరిగిన ఓ తమిళ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసి అలరించారు.

కెనడాలోని తమిళ సంస్థలు ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశాయి. దీనికి ఖుష్బూతో పాటు పలువురు తమిళ ప్రముఖులను ఆహ్వానించారు.

ఈ తమిళ ఈవెంట్ కోసం ఖుష్బూ కెనడా వెళ్లారు. కాగా, ప్రముఖ నటి రంభ పెళ్లి చేసుకొని కెనడాలో స్థిరపడింది. ఆమెను ఖుష్బూ కలిశారు.

ఖుష్బూ

ఖుష్బూ

తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళా రాజకీయ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ కెనడాలో జరిగిన ఓ తమిళ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసి అలరించారు.

ఖుష్బూ

ఖుష్బూ

కెనడాలోని తమిళ సంస్థలు ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశాయి. దీనికి ఖుష్బూతో పాటు పలువురు తమిళ ప్రముఖులను ఆహ్వానించారు.

ఖుష్బూ

ఖుష్బూ

ఈ తమిళ ఈవెంట్ కోసం ఖుష్బూ కెనడా వెళ్లారు. కాగా, ప్రముఖ నటి రంభ పెళ్లి చేసుకొని కెనడాలో స్థిరపడింది. ఆమెను ఖుష్బూ కలిశారు.

 ఖుష్బూ

ఖుష్బూ

కెనడా తమిళ సంఘాలు ఆర్గనైజ్ చేసిన ఈవెంటులో పాల్గొన్న ఖుష్బూ డ్యాన్స్ చేసి అలరించారు. అమె సంప్రదాయ చీరలో మెరిసిపోయారు.

ఖుష్బూ

ఖుష్బూ

కెనడా నుండి ఖుష్బూ ఇటీవలే వచ్చారు. కెనడాలోనే స్థిరపడిన రంభ వైవాహిక జీవితం పైన ఆమె స్పందించారు. తాను కెనడా వెళ్లానని, రంభ, ఆమె భర్త ఇంద్రకుమారన్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారని చెప్పారు.

ఖుష్బూ

ఖుష్బూ

తాను నయాగరా ఫాల్స్ చూడాలంటే... కుమార్తె లాన్యను తీసుకుని రంభ, ఆమె భర్త కూడా వచ్చారని, అందరం చక్కగా ఆస్వాదించామని చెప్పారు.

ఖుష్బూ

ఖుష్బూ

తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళా రాజకీయ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ కెనడాలో జరిగిన ఓ తమిళ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసి అలరించారు. ఖుష్బూ ఇతర డ్యాన్సర్లతో కలిసి అలరించారు.

 ఖుష్బూ

ఖుష్బూ

తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళా రాజకీయ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ కెనడాలో జరిగిన ఓ తమిళ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసి అలరించారు. ఖుష్బూ ఇతర డ్యాన్సర్లతో కలిసి అలరించారు.

English summary

 Actress Kushboo dances in Canada Tamil Event
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X