31న రాత్రి హైదరాబాద్‌లో కిక్కెక్కించనున్న సన్నీలియోన్(పిక్చర్స్)
హైదరాబాద్: హాట్ బ్యూటీ సన్నీలియోన్ హైదరాబాదులో నూతన సంవత్సర వేడుక పార్టీలో పాల్గొంటుందని నిర్వాహకులు సోమవారం చెప్పారు.
ఈ నెల 31వ తేదీన సన్నీలియోన్ తొలిసారి కొత్త సంవత్సర వేడుకల్లో అలరించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో 31వ తేదీ రాత్రి ఎనిమిదన్నర గంటల నుండి రాత్రి ఒకటి గంటల వరకు వేడుకలు ఉంటాయి.
సన్నీలియోన్ సెర్చింజన్ గూగుల్‌లో వెతికే టాప్ 10లో ఉన్న విషయం తెలిసిందే. అలాంటి సన్నీలియోన్ ఈ ఏడాది హైదరాబాదులో ఉర్రూతలూగించనుంది.

హైదరాబాదులో సన్నీలియోన్
హాట్ బ్యూటీ సన్నీలియోన్ హైదరాబాదులో నూతన సంవత్సర వేడుక పార్టీలో పాల్గొంటుందని నిర్వాహకులు సోమవారం చెప్పారు.

హైదరాబాదులో సన్నీలియోన్
ఈ నెల 31వ తేదీన సన్నీలియోన్ తొలిసారి కొత్త సంవత్సర వేడుకల్లో అలరించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో 31వ తేదీ రాత్రి ఎనిమిదన్నర గంటల నుండి రాత్రి ఒకటి గంటల వరకు వేడుకలు ఉంటాయి.

హైదరాబాదులో సన్నీలియోన్
సన్నీలియోన్ సెర్చింజన్ గూగుల్‌లో వెతికే టాప్ 10లో ఉన్న విషయం తెలిసిందే. అలాంటి సన్నీలియోన్ ఈ ఏడాది హైదరాబాదులో ఉర్రూతలూగించనుంది.

హైదరాబాదులో సన్నీలియోన్
హాట్ బ్యూటీ సన్నీలియోన్ బాలీవుడ్ టాప్ సిజ్లింగ్ హిట్స్‌తో డిసెంబర్ 31వ తేదీన తన డ్యాన్స్ ట్రూప్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు.

హైదరాబాదులో సన్నీలియోన్
ఈవెంట్లో మూడు రకాల టిక్కెట్స్ ఉన్నాయి. కపుల్స్ కోసం వీవీఐపీ లాంజ్ - ప్లాటినమ్ కేటగిరీ. వీఐపీ లాంజ్ డైమాండ్ కేటగిరీ ఫర్ కపుల్. గోల్డ్ కేటగిరీ.. కపుల్స్ మరియు సింగిల్స్ కోసం.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications