పంజాబ్ నేషనల్ బ్యాంకులో సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
పంజాబ్ నేషనల్ బ్యాంకులో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 325 ఆఫీసర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 2 మార్చి 2019.
సంస్థ పేరు : పంజాబ్ నేషనల్ బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 325
పోస్టు పేరు : ఆఫీసర్, సీనియర్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 2 మార్చి 2019

విద్యార్హతలు:
ఆఫీసర్: ఎంసీఏ/బీఈ/బీటెక్ డిగ్రీ
సీనియర్ మేనేజర్: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ లేదా పీజీడీఎం (స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్)
వయస్సు :
ఆఫీసర్ పోస్టు: 21 నుంచి 28 ఏళ్లు
సీనియర్ మేనేజర్: 25 ఏళ్ల నుంచి 37 ఏళ్లు
వేతనం: నెలకు రూ.
ఆఫీసర్ పోస్టు: నెలకు రూ. 23700-42020/-
సీనియర్ మేనేజర్: రూ.42020 - 51490/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు:రూ. 600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.100
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్టు ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 14 ఫిబ్రవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 2 మార్చి 2019
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications