మసాజ్ సెంటర్లలో వ్యభిచారం,పోలీసులిలా..
మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.వ్యభిచార నిర్వహకులతో పాటు విటులను, వేశ్యలను పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకొంది.
చెన్నై:మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న మూడు కేంద్రాలపై దాడులు నిర్వహించారు పోలీసులు. ముగ్గురు బ్రోకర్లు, 12 మంది మహిళలను అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకొంది.
చెన్నై నగరంలోని డాక్టర్ అంబేద్కర్ బోర్డు కామరాజర్ కాలనీలోని 'బెల్ బ్లూ ఫ్యామిలీ స్పా; , విరుగంబాక్కం ఆర్కాడ్ లోని' మోక్ష బ్యూటీ పార్లర్, 'మంగంబాక్కం కావేరి కాంప్లెక్స్ లోని 'రియాన్ స్పా' కేంద్రాల్లో వ్యబిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ మూడు స్పా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న బ్రోకర్లను కూడ పోలీసులు అరెస్టు చేశారు. 12 మంది వ్యభిచారం చేసే వారితో పాటు బ్రోకర్లను కూడ కోర్టులో హజరుపర్చారు పోలీసులు.మహిళలను మైలాపూర్ లోని మహిళల సంరక్షణ కేంద్రాలకు తరలించారు పోలీసులు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications