ఒకే రూమ్ లో ఎనిమిది మంది అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ?, మతిపోయింది

స్పా అండ్ మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేసి ఎనిమిది మంది యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ లో జరుగుతున్న వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి శారీరకంగా రాసలీలలు సాగించి ఎంజాయ్ చెయ్యడం సర్వసాధారణం. అయితే ఎనిమిది మంది అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు రాసలీలల సీన్ చూసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. అరెస్టు చేసిన 11 మందిని కోర్టులో హాజరుపరిచారు. నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. జోధ్‌పూర్ రూరల్ సెక్టార్‌లోని సర్దార్‌పూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ స్పాపై పోలీసులు దాడి చేశారు. ఇంతకు ముందే ఈ స్పాపై స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కొంతకాలం నుంచి ఆ స్పా మీద డేగకన్ను వేసిన పోలీసులు టైమ్ కోసం ఎదురు చూశారు.

Police arrested three while enjoying themselves with eight young women in the spa centre

మంగళవారం రాత్రి పోలీసులు స్పాపై దాడి చేయడంతో అదే స్పాలో ఉన్న కొందరు భయంతో పరుగులు తీశారు. స్పా లోపలికి వెళ్లిన పోలీసులు అక్కడ మొదటి నుంచి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నట్లు నిర్ధారించారు. దాని యజమాని స్పాను నడపడానికి అనుమతి పొందాడు. లోపలికి వెళ్లేసరికి ముగ్గురు యువకులు ఒకే గదిలో ఎనిమిది మంది యువతులతో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్నారని చూసిన పోలీసుల మతిపోయింది.

అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన యువతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

'

ప్రస్తుతం అరెస్టు అయిన యువతుల పూర్వాపరాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అదేవిధంగా బార్మర్ జిల్లాలో స్పా సెంటర్‌పై దాడి చేసి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదే దాడిలో కొందరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ కోసం వచ్చిన ముగ్గురు యువకులు ఇక్కడ యువతులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని గుర్తించి ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా స్పా పేరుతో అక్రమ కార్యకలాపాలు ఎక్కువ అయ్యాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, జైపూర్‌లలో స్పా సెలూన్‌లపై కూడా దాడులు నిర్వహించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+