పోసోకోలో 64 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: పోసోకో తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 64 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్) ఉద్యోగాల కోసం అభ్యర్థులు మే28, 2018 నుంచి జూన్ 27, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టుల సంఖ్య: 64
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్)
జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.
చివరి తేదీ: జూన్ 27, 2018
ఖాళీల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 45పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(కంప్యూటర్ సైన్స్): 19 పోస్టులు
జీతం: నెలకు రూ.24, 900 - 50, 500/-
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంగ్లీష్).
వయో పరిమితి: జులై 31, 2018 నాటికి 18-28ఏళ్లు.
అప్లికేషన్ ఫీ:
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: డిపార్ట్‌మెంట్ మాజీలకు ఫీజు లేదు
ఇతరులు: రూ. 500/-
ఎంపిక ప్రక్రియ:
- గేట్ పరీక్ష 2018పై షార్ట్ లిస్ట్
- గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 28, 2018
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 27, 2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications