మిస్‌ఇండియా వరల్డ్‌గా ప్రియదర్శిని: తారల సందడి(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా తుది పోటీలు శనివారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగాయి. ఫైనల్‌కి చేరుకున్న 21 మంది అభ్యర్థుల్లో ఢిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్ ఇండియా వరల్డ్- 2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది.
కాగా, పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. షారుక్ ఖాన్ విజేత పేరు ప్రకటించారు. బెంగళూరుకి చెందిన సుశ్రుతి కృష్ణ మొదటి రన్నరప్‌గా నిలవగా, లక్నోకి చెందిన పంఖుడి గిడ్వాని రెండో రన్నరప్‌గా నిలిచింది.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సంజయ్‌దత్, యామీ గౌతమ్, అర్జున్‌కపూర్, కబీర్ ఖాన్, అమీ జాక్సన్, 2015 మిస్ వరల్డ్ మిరేయా లలాగున, టెన్నిస్ స్టార్ సానియామీర్జా, దర్శక నిర్మాత ఏక్తాకపూర్, డిజైనర్లు మనీశ్ మల్హోత్ర, షేన్ పీకాక్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా తుది పోటీలు శనివారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగాయి.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
ఫైనల్‌కి చేరుకున్న 21 మంది అభ్యర్థుల్లో ఢిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్ ఇండియా వరల్డ్- 2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. కాగా, షారుక్ ఖాన్ విజేత పేరు ప్రకటించారు.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
బెంగళూరుకి చెందిన సుశ్రుతి కృష్ణ మొదటి రన్నరప్‌గా నిలవగా, లక్నోకి చెందిన పంఖుడి గిడ్వాని రెండో రన్నరప్‌గా నిలిచింది.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సంజయ్‌దత్, యామీ గౌతమ్, అర్జున్‌కపూర్, కబీర్ ఖాన్, అమీ జాక్సన్, 2015 మిస్ వరల్డ్ మిరేయా లలాగున, టెన్నిస్ స్టార్ సానియామీర్జా, దర్శక నిర్మాత ఏక్తాకపూర్, డిజైనర్లు మనీశ్ మల్హోత్ర, షేన్ పీకాక్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
ఈ సందర్భంగా ‘ఫ్యాన్' చిత్రంలోని జబ్రా పాటకు నృత్యం చేసిన షారుఖ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
దర్శకుడు కరణ్‌జోహార్, మనీశ్ పాల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
వరుణ్‌ధావన్, షాహిద్‌కపూర్, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తమ నృత్య ప్రదర్శనలతో వీక్షకులను ఉర్రూతలూగించారు.

ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా
పోటీదారుల దుస్తులను అంజు మోడీ, నమత్ర జోషిపుర, ఫాల్గుణి, షేన్ పీకాక్‌లు డిజైన్ చేశారు.












Click it and Unblock the Notifications