సర్దార్ పటేల్ నిర్మించిన వ్యవస్థలను మోడీ కుప్పకూల్చారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు పటేల్ నిర్మించిన వ్యవస్థలను నరేంద్ర మోడీ సర్కార్ కుప్పకూల్చిందని మండిపడ్డారు.
పటేల్ నిర్మించిన సంస్థలను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడం విస్మయం కలిగించిందని పేర్కొన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలను వ్యూహాత్మకంగా ధ్వంసం చేయడం రాజద్రోహం కంటే తక్కువ ఏమీ కాదని చెప్పారు. అంతేకాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ వ్యక్తిగా పేర్కొన్నారు.
Recommended Video

Sardar Patel was a patriot, who fought for a independent, united & secular India. A man with a steely will, tempered by compassion, he was a Congressman to the core, who had no tolerance for bigotry or communalism. On his birth anniversary, I salute this great son of India.
— Rahul Gandhi (@RahulGandhi) October 31, 2018
సీబీఐ, ఆర్బీఐలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సీబీఐలలో ఉన్నతాధికారుల మధ్య వివాదం, పరస్పరం అవినీతి ఆరోపణలతో సుప్రీం కోర్టు న్యాయస్థానం దర్యాఫ్తు ఏఝెన్సీని చక్కదిద్దేందుకు చొరవ చూపాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.

ఆర్బీఐలో సెక్షన్ 7 ప్రయోగించడం ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే వార్తలు కూడా దుమారం రేపాయి. కేంద్ర బ్యాంకులలో ప్రభుత్వం జోక్యంపై ఆందోళనలు వ్యక్తమైన క్రమంలో ఆర్బీఐ స్వతంత్రను కాపాడుతామని కేంద్రం వివరణ ఇచ్చింది.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications