'రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి.. అన్నీ సిద్ధం, ఓకే అంటే చాలు'

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. కొడంబక్కంలోని రాఘవేంద్ర మండపం ఎదుట అభిమానులు చేరి రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని కోరారు.

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. కొడంబక్కంలోని రాఘవేంద్ర మండపం ఎదుట అభిమానులు చేరి రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని కోరారు.

రజనీ రాజకీయాల్లో చేరనున్నారని ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించనున్న ఫ్యాన్స్‌ మీట్‌లో రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం గురించి ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని తర్వాత రజనీ స్పష్టం చేశారు.

Rajinikanth fans want him to join politics, say he will rock it

ఇదిలా ఉండగా, ఫ్యాన్స్ క్లబ్ మెంబర్, జనరల్ సెక్రటరీలు మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రజనీకాంత్ ఎంట్రీకి అన్ని అరేంజ్‌మెంట్స్ సిద్ధమని, ఆయన (రజనీకాంత్) ఓకే చెబితే సరిపోతుందని అన్నారు. ఆయన 'ఓకే' కోసం నిరీక్షిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+