త్వరలో కొత్త రూ.పది రూపాయాల నోటు, పాతవి కూడ చెల్లుబాటు అవుతాయి
కొత్త పది రూపాయాల నోటును ప్రవేశపెట్టనున్నట్టు ఆర్ బి ఐ ప్రకటించింది. అయితే కొత్త పది రూపాయాల నోటును ప్రవేశపెట్డడం ద్వారా పాత నోట్లు కూడ చెల్లుబాటు అవుతాయని ఆర్ బి ఐ ప్రకటించింది.
న్యూఢిల్లీ: కొత్త పది రూపాయాల నోటును ఆధునాతనమైన సెక్యూరిటీ ఫీచర్లతో తీసుకురానున్నట్టుగా ఆర్ బి ఐ ప్రకటించింది.అయితే కొత్త పది రూపాయాల నోటును ప్రవేశపెట్టినా పాత పది రూపాయాల నోటు కూడ చెల్లుబాటు అవుతోందని ఆర్ బి ఐ ప్రకటించింది.
కొత్త పది రూపాయాల నోటును త్వరలో ప్రవేశపెట్టనున్నట్టుగా ఆర్ బి ఐ గురువారం నాడు ప్రకటించింది.అధిక భద్రత ప్రమాణాలతో కొత్త పది రూపాయాల నోటును ప్రవేశపెట్టనున్నట్టు ఆర్ బి ఐ ప్రకటించింది.

అయితే పాత పది రూపాయాల నోట్లు కూడ చలామణిలో ఉంటాయని ఆర్ బి ఐ ప్రకటించింది. మహత్మాగాంధీ సిరిస్ 2005 లో, రెండు నంబర్ల ప్యానెల్ పై ఎల్ (ఇన్ పైట్) లెటర్ తో పాటు ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో కొత్త పది రూపాయాల నోటును ప్రవేశపెట్టనున్నట్టు ఆర్ బి ఐ ప్రకటించింది.
ఎడమ నుండి కుడికి మొదటి మూడు అల్పా న్యూమరిక్ అక్షరాలు ఆరోహణ క్రమంలో పాత పరిమాణంలోనే ఉంటాయని ఆర్ బి ఐ ప్రకటించింది.
గతంలో జారీ చేసిన రూ.10 విలువ కలిగిన అన్ని బ్యాంకు నోట్లు కూడ చట్టబద్దంగానే చెల్లుబాటులో ఉంటాయని ఆర్ బి ఐ ప్రకటించింది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications