ఆర్బీఐలో జూనియర్ ఇంజనీరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్ (సివిల్ & ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 27 జనవరి 2019.
సంస్థ పేరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 24
పోస్టు పేరు : జూనియర్ ఇంజనీర్(సివిల్ & ఎలక్ట్రికల్)
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 27 జనవరి 2019

విద్యార్హతలు:
జూనియర్ ఇంజనీర్ సివిల్: 65 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా లేదా 55 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ
జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్: 65 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా లేదా 55 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు : 1 జనవరి 2019 నాటికి 20 నుంచి 30 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 21,400/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 450/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.50/-
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, భాషా ప్రావీణ్యతపై పరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 7 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 27 జనవరి 2019
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/D6orVz
-
Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ ఖరారు? ఇవాళ సర్కార్ కీలక భేటీ..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications