ఆర్బీఐలో ఉద్యోగాలు: మేనేజర్ పోస్టుతో పాటు ఇతర పోస్టులకు నోటిఫికేషన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లీగల్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లైబ్రరీ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 జనవరి 2020.
సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: లీగల్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లైబ్రరీ ప్రొఫెషనల్స్
పోస్టుల సంఖ్య: 17
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 జనవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ
వయస్సు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ టెస్టు, పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్టు
వేతనం:
లీగల్ ఆఫీసర్ పోస్టు: నెలకు రూ.28,150/-
మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లైబ్రరీ ఫ్రొఫెషనల్: నెలకు రూ. 31,150/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ. 600/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 30 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 జనవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్:https://www.rbi.org.in/












Click it and Unblock the Notifications