Teacher: ప్రభుత్వ స్కూల్ టీచర్, పొలంలో ఆత్మహత్య, డెత్ నోట్ లో ?

బెంగళూరు: ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం చేసిన టీచర్ ఆయన భార్య, పిల్లలను చాలా సంతోషంగా చూసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే ఆ టీచర్ వ్యవసాయం చేయించాడు. పెట్టిన పంటలు మొత్తం నాశనం అయ్యాయి. ఏదో ఒక పంటలో లాభం వస్తుందని ఆశగా ఎదురు చూశాడు.

కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హగరిబోమ్మనహళ్లి తాలుకాలోని బెజనకల్ గ్రామంలో బీఆర్. కుట్రేగౌడ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేసిన కుట్రేగైడ ఆయన భార్య, పిల్లలతో చాలా సంతోషంగా జీవించాడు.

Retried Teacher committs suicide near Vijayanagara in Karnataka.

తండ్రి వ్యవసాయం చేయించి తనను టీచర్ ను చేశాడని, అలాంటి వ్యవసాయం వదిలిపెట్టకూడదని టీచర్ కుట్రేగౌడ అనుకున్నారు. పెట్టిన పంటలు మొత్తం నాశనం అయ్యాయి. ఏదో ఒక పంటలో లాభం వస్తుందని ఇంతకాలం కుట్రేగౌడ ఎదురు చూశాడు.

ఎన్ని సంవత్సరాలు అయినా పంట చేతికి రాకపోవడంతో కుట్రేగౌడ సతమతం అయ్యాడు. ఇటీవల టీచర్ గా కుట్రేగౌడ రిటైడ్ అయ్యాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు రుణం తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. రిటైడ్ అయిన సమయంలో వచ్చి డబ్బులు చాలా వరకు అప్పులు తీర్చడానికి సరిపోయాయి. భార్య, పిల్లల కోసం తాను ఏమి మిగల్చలేదని ఆవేదన చెందిన రిటైడ్ టీచర్ కుట్రేగౌడ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+