Revenge: వివాహిత మహిళతో ?, కసితో ఫేస్ బుక్ లో లేడీ ఫోటోలు, ఫోన్ నెంబర్, దెబ్బకు డార్లింగ్ ఢమల్ !
బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ హబ్ కు ఎంత మంచి పేరు ఉందో కొందరి కారణంగా కొంత చెడ్డపేరు వస్తోంది. ఓకే ఏరియాలో నివాసం ఉంటున్న వివాహిత మహిళకు ఓ వ్యక్తికి పరిచయం అయ్యింది. మొదట అప్పుడప్పు మాట్లాడుకున్న వివాహిత మహిళ, ఆ వ్యక్తి రానురాను దగ్గర అయ్యారు. కొంతకాలం నుంచి ఇద్దరూ ప్రతిరోజూ కలుస్తున్నారని తెలిసింది. ఇదే సమయంలో మహిళతో ఎక్కువ క్లోజ్ అయిన ఆ వ్యక్తి ఆమెకు ఇంకా దగ్గర అయ్యాడు. ఇటీవల ఇద్దరి మద్య తేడాలు వచ్చాయని తెలిసింది. వివాహిత మహిళ దూరం అయ్యిందని రగిలిపోయిన అతను ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. డైరెక్ట్ గా ఆమె మీద పగ తీర్చుకోవడానికి సాధ్యం కాకపోవడంతో అతను సోషల్ మీడియాలో ఆమె మీద కసి తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.
మహిళతో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు, ఆమె ఏకాంతంగా ఉన్న ఫోటోలు బయటకు తీశాడు. ఫేస్ బుక్ లో మాజీ స్నేహితురాలి పర్సనల్ ఫోటోలు పెట్టిన కిరాతకుడు ఆమె ఫోన్ నెంబర్ కూడా జత చేశాడు. ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో మహిళ పర్సనల్ ఫోటోలు చూసిన చాలా మంది కింద ఉన్న ఆమె ఫోన్ నెంబర్ కు ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతూ ఆమెకు నరకం చూపించారు. విపరీతంగా ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటంతో విసిగిపోయిన మహిళ ఆరా తీసింది. ఇదంతా తన మాజీ స్నేహితుడు పనే అని నిర్దారించుకున్న మహిళ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వివాహిత మహిళ జీవితంతో చెలగాటం ఆడిన డార్లింగ్ ను అరెస్టు చెయ్యడంతో అతని మైండ్ బ్లాక్ అయ్యింది.
Aunty:
ఇద్దరు
ప్రియులు
ఒకేసారి
ఎంట్రీ,
రచ్చరచ్చ,
పాలడైరీ
వ్యాపారితో
?,
వీడియో
తీసి
యువకుడు
!

ఐటీ హబ్ లో ఒకే ఏరియాలో నివాసం
బెంగళూరు నగరంలోని బాగలకుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రశేఖర్ అలియాస్ డార్లింగ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే ఏరియాలో శీతల్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఓకే ఏరియాలో నివాసం ఉంటున్న వివాహిత మహిళకు శీతల్ కు, చంద్రశేఖర్ కు పరిచయం అయ్యింది.

చనువు పెంచుకున్న డార్లింగ్
మొదట అప్పుడప్పు మాట్లాడుకున్న వివాహిత మహిళ శీతల్, డార్లింగ్ రానురాను దగ్గర అయ్యారు. కొంతకాలం నుంచి శీతల్, డార్లింగ్ ఇద్దరూ ప్రతిరోజూ కలుస్తున్నారని తెలిసింది. ఇదే సమయంలో శీతల్ తో ఎక్కువ క్లోజ్ అయిన డార్లింగ్ ఆమెకు ఇంకా దగ్గర అయ్యాడు. ఇటీవల డార్లింగ్, శీతల్ మద్య తేడాలు వచ్చాయని తెలిసింది. డార్లింగ్ కు వివాహిత మహిళ శీతల్ దూరం అయ్యింది.

రగిలిపోయిన బాయ్ ఫ్రెండ్
వివాహిత మహిళ శీతల్ దూరం అయ్యిందని రగిలిపోయిన డార్లింగ్ ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. డైరెక్ట్ గా శీతల్ మీద పగ తీర్చుకోవడానికి సాధ్యం కాకపోవడంతో డార్లింగ్ సోషల్ మీడియాలో ఆమె మీద కసి తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. వివాహిత మహిళ శీతల్ తో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు, ఆమె ఏకాంతంగా ఉన్న ఫోటోలను డార్లింగ్ బయటకు తీశాడు.

ఫేస్ బుక్ లో లేడీ పర్సనల్ ఫోటోలు పోస్టు చేసి ఫోన్ నెంబర్ ?
ఫేస్ బుక్ లో మాజీ స్నేహితురాలు శీతల్ పర్సనల్ ఫోటోలు పెట్టిన డార్లింగ్ ఆమె ఫోన్ నెంబర్ కూడా జత చేశాడు. ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో శీతల్ పర్సనల్ ఫోటోలు చూసిన చాలా మంది కింద ఉన్న ఆమె ఫోన్ నెంబర్ కు ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతూ ఆమెకు నరకం చూపించారు

డార్లింగ్ పనే అని తెలిసిపోయింది
విపరీతంగా ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటంతో విసిగిపోయిన శీతల్ ఈపని ఎవరు చేసేరా అంటూ ఆరా తీసింది. ఇదంతా తన మాజీ స్నేహితుడు చంద్రశేఖర్ అలియాస్ డార్లింగ్ పనే అని, అతని కారణంగా నా జీవితం నాశనం అవుతోందని నిర్దారించుకున్న శీతల్ అతని మీద బాగలకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డార్లింగ్ కు సినిమా చూపించిన పోలీసులు
రంగంలోకి దిగిన బాగలకుంటే పోలీసులు వివాహిత మహిళ జీవితంతో చెలగాటం ఆడిన చంద్రశేఖర్ అలియాస్ డార్లింగ్ ను అరెస్టు చెయ్యడంతో అతని మైండ్ బ్లాక్ అయ్యింది. వివాహిత మహితతో ఇంకా కొంతకాలం గడపాలని ఆశపడిన డార్లింగ్ అది సాధ్యం కాకపోవడంతో ఆమె మీద పగ తీర్చుకోవడానికి ఫేస్ బుక్ లో ఆమె ఫోటోలు పోస్టు చేశాడని పోలీసులు అన్నారు.