జాబ్ కార్నర్ : రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
రామగుండం ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్, ఆఫీసర్, సీనియర్ మేనేజర్, స్టెనో అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ మరియు ఇతర పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 6 అక్టోబర్ 2019.
సంస్థ పేరు: రామగుండం ఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజర్, ఆఫీసర్, సీనియర్ మేనేజర్, స్టెనో అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్

పోస్టుల సంఖ్య: 84
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 06-10-2019
విద్యార్హతలు: బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్/ఎంసీఏ/ఎంబీఏ/ఎమ్మెస్సీ/ ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, సీఏ
వయస్సు: 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు/ట్రేడ్ టెస్టు/ పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 06-10-2019
మరిన్ని వివరాలకు :
లింక్: : http://bit.ly/2mu7osz
-
Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ ఖరారు? ఇవాళ సర్కార్ కీలక భేటీ..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications