రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు: 100 అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

రైట్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జనవరి 2020

సంస్థ పేరు: రైట్స్ లిమిటెడ్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 100
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2020

విద్యార్హతలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: మెకానికల్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్

డిప్లొమా అప్రెంటిస్: ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా

RITES recruitment 2020:Apply for 100 Apprentice Posts

ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ పాస్): మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ

వయస్సు: రైట్స్ నిబంధనల ప్రకారం

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టు అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15-01-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31-01-2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+