Romance: ఆఫీసులో డబుల్ కాట్ బెడ్, నాటుకోడి ఆంటీతో ఇన్స్ పెక్టర్ సరసాలు, ఐఏఎస్ ఎంట్రీతో !

చెన్నై/ బెంగళూరు: రెవెన్యూ శాఖ అధికారి కామంతో రగిలిపోయాడు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఓ అధికారికి కార్యాలయం కేటాయించింది. ప్రభుత్వ కార్యాలయాన్ని ఆ అధికారి అతనికి ఎలా కావాలో అలా మార్చుకున్నాడు. గవర్నమెంట్ ఆఫీస్ లో డబుల్ కాట్ బెడ్, మద్యం బాటిల్స్ పెట్టుకోవడానికి ఓ టేబుల్, మద్యం సీసాలు పెట్టుకున్నాడు. పనిలో పనిగా ఓ నాటుకోడి ఆంటీని ప్రభుత్వ కార్యాలయానికి పిలిపించుకుని జల్సా చేస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం, ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో కలెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ఉద్యోగం ఊడిపోయింది.

రెవెన్యూ ఇన్స్ పెక్టర్

రెవెన్యూ ఇన్స్ పెక్టర్

ఒడిశాలోని ధంకనల్ లో రెవెన్యూ శాఖలోలో రంజన్ పాణిగ్రహి అనే వ్యక్తి రెవెన్యూ శాఖ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ధంకనల్ పరిసర ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ శాఖ అధికారి రంజన్ కు ఓ కార్యాలయం కేటాయించింది. ప్రభుత్వ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ అధికారి రంజన్ అతనికి ఎలా కావాలో అలా మార్చుకున్నాడు.

ఆఫీసులో డబుల్ కాట్ బెడ్

ఆఫీసులో డబుల్ కాట్ బెడ్

గవర్నమెంట్ ఆఫీస్ లో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రంజన్ ఓ డబుల్ కాట్ బెడ్, మద్యం బాటిల్స్ పెట్టుకోవడానికి ఓ టేబుల్, మద్యం సీసాలు పెట్టుకున్నాడు. ప్రజలు వచ్చి ఏమైనా పని చెయ్యాలని మనవి చేస్తే టుబుల్ మీద ఫైల్ తిరగేసేవాడు. లేదంటే రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రంజన్ పట్టపగలు ఆఫీసు పనివేళల్లో మద్యం సేవిస్తూ జల్సాలు చేశాడు.

ఆఫీస్ లో బెడ్ మీద మస్త్ మజా

ఆఫీస్ లో బెడ్ మీద మస్త్ మజా

ఇటీవల రెవెన్యూ శాఖ అధికారి రంజన్ ఓ అందమైన నాటుకోడి లాంటి ఆంటీని అతని కార్యాలయానికి పిలిపించుకున్నాడు. రెండు పెగ్గులు మందు వేసుకున్న రంజన్ ఆఫీసులో సెట్ చేసుకున్న డబుల్ కాట్ బెడ్ మీద నాటుకోడి ఆంటీతో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు. ఆంటీతో రంజన్ మస్త్ మజా చేశాడు.

ఇది గవర్నమెంట్ ఆఫీసా ? వీడియో వైలర్

ఇది గవర్నమెంట్ ఆఫీసా ? వీడియో వైలర్

రంజన్ వేరే మహిళతో ప్రభుత్వ కార్యాలయంలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఓ పుణ్యాత్ముడు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ప్రభుత్వ ఆఫీసులో డబుల్ కాట్ బెడ్, ఓ టేబుల్ మీద మద్యం సీసాలు ఉండటం, రంజన్ వేరే మహిళతో సరాసాలు ఆడటంతో సాటి ఉద్యోగులతో పాటు ప్రజలు మండిపడ్డారు.

కలెక్టర్ ఎంట్రీతో ఖేల్ ఖతం

కలెక్టర్ ఎంట్రీతో ఖేల్ ఖతం

రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రంజన్ తీరుపై స్థానిక ప్రజలు సాటి ఉద్యోగులు విరుచుకుపడ్డారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ భూమేష్ చంద్ర వరకు వెళ్లింది. వీడియో చూసిన జిల్లా కలెక్టర్ భూమేష్ చంద్ర ప్రభుత్వ కార్యాలయంలో రాసలీలలు సాగించిన రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రంజన్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. రంజన్ తో ప్రభుత్వ కార్యాలయంలో రాసలీలలు సాగించిన నాటుకోడి ఆంటీ ఇప్పుడు మాయం అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+