ఆర్‌ఆర్‌బీలో 1,30,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1,30,000 ఎన్టీపీసీ, పారామెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 28, 2018 నుంచి ప్రారంభం అవుతాయి.
సంస్థ పేరు : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
మొత్తం పోస్టుల సంఖ్య : 1,30,000
పోస్టు పేరు : ఎన్టీపీసీ, పారామెడికల్ స్టాఫ్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : త్వరలో వెల్లడిస్తాం

విద్యార్హతలు: ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ 2019 ప్రకారం
వయస్సు : 18 నుంచి 33 ఏళ్లు
వేతనం: నెలకు రూ.
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 28 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications