రైల్వేలో ఉద్యోగాలు: 2562 అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా సెంట్రల్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2562 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 జనవరి 2020.
సంస్థ పేరు: సెంట్రల్ రైల్వేస్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 2562
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 22

విద్యార్హతలు: 50శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఎంపిక వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడగలరు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 జనవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.rrccr.com/Home/Home












Click it and Unblock the Notifications