Sadist: పక్కింటిలో 16 ఏళ్ల అమ్మాయి. సీన్ కట్ చేస్తే ?, జ్యూస్ లిక్కర్ మిక్స్ చేసి ?

బెంగళూరు: పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు పరిచయం అయ్యింది. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వ్యక్తితో అతను పరిచయాలు పెంచుకుని ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల అమ్మాయిని ఇంటికి పిలిచిన పక్కింటిలోని కామాంధుడు ఏం చేశాడు అని తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు. అమ్మాయి కుటుంబ సభ్యులు. స్థానికులు చేసిన పనికి కామాంధుడికి యమలోకంలో ఉన్న చుక్కలు కనపడ్డాయి. మొతం సినిమా అయిపోయిన తరువాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

 తమిళనాడు టూ బెంగళూరు

తమిళనాడు టూ బెంగళూరు

తమిళనాడుు చెందిన కుప్పన్న అలియాస్ కుప్పస్వామి (72) బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం హెణ్ణూరు సమీపంలోని బాబూసాబ్ పాళ్యలోకి వెళ్లిన కుప్పన్న అక్కడే నివాసం ఉంటున్నాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న కుప్పన్నతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు పరిచయం అయ్యింది.

 పక్కింటిలో 16 ఏళ్ల అమ్మాయి

పక్కింటిలో 16 ఏళ్ల అమ్మాయి

చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారితో కుప్పన్న పరిచయాలు పెంచుకుని ప్రతిరోజు వారితో మాట్లాడుతున్నాడు. కుప్పన్న ఇంటి పక్కనే 16 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. తాత వయసు ఉన్న కుప్పన్నతో ఆ అమ్మాయి క్లోజ్ గా ఉండేది. ఇదే సమయంలో అమ్మాయి మీద చనువు పెంచుకున్న కుప్పన్న అమ్మాయిని అనుభవించాలని స్కెచ్ వేశాడు.

 జ్యూస్ లో లిక్కర్ మిక్స్ చేసి ?

జ్యూస్ లో లిక్కర్ మిక్స్ చేసి ?

అమ్మాయితో రోజు మాట్లాడుతున్న కుప్పన్న ఆదివారం ఆమెను మా ఇంటిలో జ్యూస్ తాగడానికి రావాలని చెప్పాడు. కుప్పన్న బలవంతం చెయ్యడంతో ఆ అమ్మాయి అతని ఇంటికి వెళ్లింది. జ్యూస్ చేసిన కుమాంధుడు అందులో లిక్కర్ కలిపి ఇంటికి వచ్చిన అమ్మాయికి ఇచ్చాడు. అమ్మాయి కుప్పస్వామి ఇచ్చిన జ్యూస్ తాగేసింది.

 చింత చచ్చినా పులుపు చావలేదని ?

చింత చచ్చినా పులుపు చావలేదని ?

లిక్కర్ కలిపిన జ్యూస్ తాగిన అమ్మాయి మత్తులోకి వెళ్లింది. మత్తులో ఉన్న అమ్మాయి మీద కామాంధుడు కుప్పన్న అత్యాచారం చేశాడు. రెండు గంటల తరువాత మత్తు దిగడంతో అసలు మ్యాటర్ తెలుసుకున్న యువతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. అమ్మాయికి జ్యూస్ లో మద్యం మిక్స్ చేసి రేప్ చేశాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు రగిలిపోయారు.

 కొట్టి చంపేసిన స్థానికులు

కొట్టి చంపేసిన స్థానికులు

కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు వెళ్లి 16 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేసిన కామాంధుడిి చితకబాది చంపేశారు. అమ్మాయి మీద అత్యాచారం చేశాడనే కోపంతో కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి కుప్పన్నను హత్య చేశారని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+