Wife: ఫైవ్ స్టార్ హోటల్ లో నీ భార్య నాకు, నా భార్య నీకు, ఆట భలే ఉంది, క్లైమాక్స్ లో !
పూర్/బీకనీర్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. భర్త ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. లక్షల్లో జీతం తీసుకుంటున్న భర్త డ్రగ్స్, మద్యంకు బానిస అయ్యాడు. రానురాను ఇంట్లో భార్యకు సినిమా చూపించడం మొదలు పెట్టాడు. పోర్న్ వీడియోలు చూపిస్తున్న భర్త అలాగే తనతో సెక్స్ చెయ్యాలని భార్యకు చిత్రహింసలకు గురి చేశాడు. చాలాకాలం భార్యతో అసహజ శృంగారం చేస్తూ ఆమెకు నరకం చూపించాడు. భర్త ఉద్యోగం చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ కు అతని భార్యను పిలుచుకుని వెళ్లాడు. అప్పటికే ఫైవ్ స్టార్ హోటల్ లోని లగ్జరీ రూమ్ లో ఓ జంట ఉంది. భార్యను వేరే వ్యక్తికి అప్పగించిన భర్త అతని భార్యను పిలుచుకుని వేరే రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ సీన్ కట్ చేస్తే చాలా తతంగం జరిగింది.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు
రాజస్థాన్ లోని బీకనీర్ లో అమర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం అమర్ స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అమర్, స్వప్నా దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. బీకనీర్ లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లో అమర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

భర్తకు అక్రమ సంబంధం
లక్షల్లో జీతం తీసుకుంటున్న అమర్ డ్రగ్స్, మద్యంకు బానిస అయ్యాడు. ఎక్కువగా ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటున్న అమర్ పరాయి మహిళలతో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. పరాయి స్త్రీల వ్యామోహంలో పడిన అమర్ ఇంట్లో అతని భార్య స్వప్నాకు సినిమా చూపించడం మొదలు పెట్టాడు.

భార్యకు పోర్న్ వీడియోలు చూపించి ?
భార్యకు పోర్న్ వీడియోలు చూపిస్తున్న అమర్ అలాగే తనతో సెక్స్ చెయ్యాలని అతని భార్య స్వప్నాను చిత్రహింసలకు గురి చేశాడని వెలుగు చూసింది. చాలాకాలం భార్య స్వప్నాతో అసహజ శృంగారం చేస్తూ ఆమెకు నరకం చూపించిన అమర్ శాడిస్టులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

భార్యను ఫ్రెండ్ కు ఇచ్చి వాడి భార్యతో ?
ఇటీవల అమర్ అతను ఉద్యోగం చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ కు అతని భార్య స్వప్నాను పిలుచుకుని వెళ్లాడు. అప్పటికే ఫైవ్ స్టార్ హోటల్ లోని లగ్జరీ రూమ్ లో ఓ జంట ఉంది. భార్య స్వప్నాను వేరే వ్యక్తికి అప్పగించిన అమర్ అతని భార్యను పిలుచుకుని వేరే రూమ్ లోకి వెళ్లాడు.

ఫైవ్ స్టార్ హోటల్ లో భార్యను ?
భర్త అమర్ ఫ్రెండ్ కు పడక సుఖం ఇవ్వడానికి స్వప్నా నిరాకరించింది. అప్పటికే ఫ్రెండ్ భార్యతో పక్కరూమ్ లో ఎంజాయ్ చేస్తున్న అమర్ కు అతని భార్య ఎదురుతిరిగిందని తెలుసుకుని రగిలిపోయాడు. ఉద్యోగం చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ లోనే కట్టుకున్న భార్య స్వప్నాను రెండు రోజులు నిర్బందించిన అమర్ ఆమెకు నరకం చూపించాడు.

భార్య తప్పించుకుని ఏం చేసిందంటే ?
రెండు రోజుల పాటు ఫైవ్ స్టార్ హోటల్ లో నరకం అనుభవించిన స్వప్నా తరువాత అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త అమర్ మీద కేసు పెట్టింది, అసహజ శృంగారం చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నాడని, వరకట్నం ఎక్కువ కావాలని టార్చర్ పెడుతున్నాడని భార్య కేసు పెట్టడంతో పోలీసులు అమర్ ను అరెస్టు చేసి బెండ్ తీశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications