Sadist: నీకు మొగుడు లేడు, సెలవులు తీసుకుని ఏం చేస్తావ్ ? లాడ్జ్ కు వస్తే లీవ్ ఇస్తా, జిల్లా ఎస్పీ ఆఫీసులో !

బెంగళూరు/ కోప్పళ: పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న వారికే అక్కడ భద్రత కరువైయ్యిందని వెలుగు చూసింది. ఎవరికైనా కష్టాలు ఎదురైతే పోలీసుల దగ్గరకు పరిగెత్తుకుని వెలుతుంటారు. అయితే పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న మహిళ సెలవు కావాలని పై అధికారులను అడిగింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ఆమెకు సెలవు మంజూరు చెయ్యాలంటే లాడ్జ్ లో తనకు పడక సుఖం ఇవ్వాలని ఆమె సీనియర్ అధికారి డిమాండ్ చేశాడు. మహిళను లాడ్జ్ కు పిలవడమే కాకుండా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న సమయంలో అదే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. నీ భర్త చనిపోయాడు, నువ్వు సెలవు తీసుకుని ఒంటరిగా ఏం చేస్తావు, నాతో పాటు లాడ్జ్ కు వస్తే పడక సుఖం ఇస్తానని ఆ సీనియర్ అధికారి ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. సెలవు ఇవ్వాలంటే లాడ్జ్ కు రావాలని పిలిపిచిన జిల్లా పోలీసు ఎస్పీ కార్యాలయం అధికారికి ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోయింది.

 జిల్లా ఎస్పీ ఆఫీసులో ఉద్యోగం

జిల్లా ఎస్పీ ఆఫీసులో ఉద్యోగం

ఎవరికైనా కష్టాలు ఎదురైతే పోలీసుల దగ్గరకు పరిగెత్తుకుని వెలుతుంటారు. అయితే పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న మహిళకే కష్టాలు ఎదరై ఇప్పు ఆమె పై అధికారులను ఆశ్రయించింది. కర్ణాటకలోని కోప్పళలో జిల్లా ఎస్పీ పోలీసు కార్యాలయం ఉంది. ఇదే కార్యాలయంలో మల్లినాథ్ అనే కామాంధుడు ఉద్యోగం చేస్తున్నాడు.

భర్త చనిపోతే ఉద్యోగం వచ్చింది

భర్త చనిపోతే ఉద్యోగం వచ్చింది

పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి భార్యకు అదే పోలీసు శాఖలో డీ గ్రేడ్ ఉద్యోగం ఇచ్చారు. భర్త చనిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె కష్టపడి పనిచేస్తూ ఆమె పిల్లలను పోషించుకుంటున్నది, కోప్పళ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె ఉద్యోగం చేస్తున్నది.

లీవ్ కావాలని అడిగిన మహిళ

లీవ్ కావాలని అడిగిన మహిళ

పోలీసు శాఖలో ఎవరికైనా సెలవు కావాలంటే సంబంధిత అధికారి దగ్గర ఆ ఉద్యోగి అనుమతి తీసుకోవాలని, డీ గ్రేడ్ ఉద్యోగం చేస్తున్న మహిళ సెలవులు కావాలని అధికారులను సంప్రధించింది. ఇదే సమయంలో మల్లినాథ్ దగ్గర అనుమతి తీసుకోవాలని అధికారులు ఆమెకు సూచించారు. అయితే సెలవు కావాలని అడిగిన మహిళను లాడ్జ్ కు వస్తే సెలవులు ఇస్తానని మల్లినాథ్ చెప్పాడని ఆరోపణలు ఉన్నాయి.

నీకు మొగుడు లేడు కదా, లాడ్జ్ కు వస్తే లీవ్ ఇస్తా, పడక సుఖం ఇస్తా

నీకు మొగుడు లేడు కదా, లాడ్జ్ కు వస్తే లీవ్ ఇస్తా, పడక సుఖం ఇస్తా

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ఆమెకు సెలవు మంజూరు చెయ్యాలంటే లాడ్జ్ లో తనకు పడక సుఖం ఇవ్వాలని ఆమె సీనియర్ అధికారి డిమాండ్ చేశాడు. వారం రోజుల పాటు సెలవులు తీసుకోవాలని ఆమె మల్లినాథ్ ను వేడుకుంది. అయితే మల్లినాథ్ మాత్రం నువ్వు లాడ్జ్ కు రావాల్సిందే అంటూ ఆమెను బలవంతం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

Recommended Video

    Ilaiyaraaja మ్యుజిషియన్ కాదు... డాక్టర్ #Celebrity | Telugu Oneindia
    సీసీటీవీ కెమెరాల్లో ?

    సీసీటీవీ కెమెరాల్లో ?

    మల్లినాథ్ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న సమయంలో అదే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. నీ భర్త చనిపోయాడు, నువ్వు సెలవు తీసుకుని ఒంటరిగా ఏం చేస్తావు, నాతో పాటు లాడ్జ్ కు వస్తే పడక సుఖం ఇస్తానని సీనియర్ అధికారి మల్లినాధ్ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు మల్లినాథ్ మీద కేసు నమోదు చేశారు. సెలవు ఇవ్వాలంటే లాడ్జ్ కు రావాలని పిలిపిచిన జిల్లా పోలీసు ఎస్పీ కార్యాలయం అధికారి మల్లినాధ్ కు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+