Sadist: మేడ మీద వదినను నలిపేశాడు, కేకలు వేసిందని 15 సార్లు పొడిచేశాడు, ఫస్ట్ టైమ్ కాదు !

బరేలి/చెన్నై: సొంత అతని భార్యతో కాపురం చేస్తూ పైన అంతస్తులో నివాసం ఉంటున్నది. నలుగురు పిల్లల తల్లి అయిన వదిన మీద మరిదికి చాలాకాలంగా కన్నుపడింది. ఎలాగైనా వదినను అనుభవించాలని మరిది అనేక ప్రయత్నాలు చేశారు. అన్న కుటుంబ సభ్యులు మొదటి అంతస్తులో, తమ్ముడు అతని కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నారు. అన్న ఇంట్లో లేడని తమ్ముడికి తెలిసింది. కావాలనే అన్న మీద సాకుతో ఇంటిలోకి వెళ్లిన తమ్ముడు వదినను పట్టుకుని నలిపేసి ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో వదిన ఎదురుతిరిగింది. వదిన ప్రతిఘటించడంతో కామంతో రగిలిపోతున్న మరిది సహనం కోల్పోయాడు. అంతే కత్తి తీసుకున్న మరిది అతని వదిన మీద 15 సార్లు ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. కత్తిపోట్లకు గురైన మహిళ కుప్పకూలిపోయింది. వదిన ఊపిరితిత్తులు, కిడ్నీల మీద నిందితుడు ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

 మేడమీద అన్న భార్య

మేడమీద అన్న భార్య

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఇమ్రాన్ (ఇది అతని మొదటి పేరులోని భాగం) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మొరాదాబాద్ లోని మొదటి అంతస్తులో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఇమ్రాన్ నివాసం ఉంటున్న ఇంటి మొదటి అంతస్తులో అతని అన్న, వదిన వారి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.

 నలుగురు పిల్లల తల్లి

నలుగురు పిల్లల తల్లి

ఇమ్రాన్ అన్నకు నలుగురు పిల్లలు ఉన్నారు. అన్న భార్య (36) మీద ఇమ్రాన్ కు చాలాకాలంగా కన్ను పడింది. ఎలాగైనా వదినను అనుభవించాలని మరిది ఇమ్రాన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్న కుటుంబ సభ్యులు మొదటి అంతస్తులో, ఇమ్రాన్ కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉండటంతో అతను ప్రతిరోజు మంచి టైమ్ వస్తే వదినను అనుభవించాలని ఎదురు చూశాడు.

 అన్నలేడని తెలిసి ఇంట్లో దూరిపోయాడు

అన్నలేడని తెలిసి ఇంట్లో దూరిపోయాడు

ఇంట్లో అన్నలేడని, అతను పనిమీద బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి రాడని తమ్ముడు ఇమ్రాన్ కు తెలిసింది. అన్న ఇంటికి వెళ్లిన ఇమ్రాన్ అతని వదినతో మాట్లాడినట్లు నటించాడు. తరువాత నలుగురు పిల్లలను ఒకరూమ్ లోకి పంపించిన ఇమ్రాన్ అతని వదినను గట్టిగా పట్టుకుని ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.

 15 సార్లు వదినను పొడిచిన మరిది

15 సార్లు వదినను పొడిచిన మరిది

మరిది ఇమ్రాన్ అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో వదిన తీవ్రవస్థాయిలో ప్రతిఘటించింది. వదిన ఎదురు తిరగడంతో సహనం కోల్పోయిన ఇమ్రాన్ అన్న వంటగదిలో ఉన్న కత్తి తీసుకుని అతని వదినను ఇష్టం వచ్చినట్లు పొడి చేశాడు. కామంతో రగిలిపోతున్న మరిది ఇమ్రాన్ సహనం కోల్పోయి కత్తితో అతని వదిన మీద 15 సార్లు ఇష్టం వచ్చినట్లు పొడిచేయడంతో ఆమె కుప్పకూలిపోయింది.

 ఎన్నిసార్లు ప్రయత్నించాడంటే ?

ఎన్నిసార్లు ప్రయత్నించాడంటే ?

వదిన ఊపిరితిత్తులు, కిడ్నీల మీద నిందితుడు ఇష్టం వచ్చినట్లు పొడిచేయడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గతంలో 11 సార్లకు పైగా ఇమ్రాన్ అతని వదిన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ కు మతిస్థిమితం లేదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

 డ్రామాలు ఆడుతున్న ఫ్యామిలీ

డ్రామాలు ఆడుతున్న ఫ్యామిలీ

ఇమ్రాన్ ను అతని కుటుంబ సభ్యులు కేసు నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నాడని, అతను కామంతో కళ్లుమూసుకుపోయి వదిన మీద పదేపదే అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, ఇమ్రాన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి కట్టర్ పోలీస్ స్టేషన్ అధికారి గజేంద్ర సింగ్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+