Sadist: లేడీస్ స్నానం చేస్తుంటే వీడియోలు ?, కన్న తల్లిని కూడా వదలని శాడిస్టు !

చెన్నై: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. రాత్రిపూట. ఉదయం అతను ఇంటి మేడమీద ఎక్కువగా ఉంటున్నాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న మహిళ మీద అతను కన్ను వేశాడు. తరువాత వాడు చిక్కిపోవడంతో వాడు ఎంత కామాంధుడో అనే విషయం తెలుసుకుని అందరూ హడలిపోయారు.

చెన్నై సిటీలోని వెస్ట్ మాంబళం ప్రాంతంలో శ్రీరామ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చెన్నై సిటీలోని గిండి ప్రాంతంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో శ్రీరామ్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీరామ్ ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. రాత్రిపూట. ఉదయం శ్రీరామ్ అతని ఇంటి మేడమీద ఎక్కువగా ఉంటున్నాడు.

Sadist: Young man taking a videos of his mother while bathing in Chennai city in Tamil Nadu.

పక్కింటిలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల మహిళ మీద శ్రీరామ్ కన్ను వేశాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న మహిళ ప్రస్తుతం గర్బిణి, గర్ణిణి మహిళ స్నానం చేస్తున్న సమయంలో శ్రీరామ్ అతని మొబైల్ లో వీడియో తీశాడు. తనను వీడియో తీస్తున్నారని గమనించిన గర్బిణి గట్టిగా కేకలు వేయడంతో శ్రీరామ్ పారిపోవడానికి ప్రయత్నించాడు.

గర్ణిణి మహిళ భర్త శ్రీరామ్ ను పట్టకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు శ్రీరామ్ మొబైల్ ఫోన్ పరిశీలించడంతో అందులో చాలా మంది మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు ఉన్నాయని వెలుగు చూసింది. ధరిద్రం ఏమిటంటే శ్రీరామ్ అతని కన్నతల్లి స్నానం చేస్తున్న సమయంలో కూడా వీడియో తీసి అందులో పెట్టుకున్నాడని పోలీసులు అన్నారు. మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు తీస్తున్న శ్రీరామ్ వాటిని ఏం చేశాడు. ఎంత మందికి షేర్ చేశాడు ? అని ఆరా తీస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+