Sadist: ఫ్రెండ్ భార్య స్నానం చేస్తుంటే ? గేమ్స్ ఆడిన భర్త ఫ్రెండ్, ఫుట్ బాల్ ఆడేసిన పోలీసులు, క్లైమాక్స్ లో !
చెన్నై/తాంబరం: కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న దంపతులు పొట్టకూటి కోసం సిటీకి చేరుకుని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో భర్త స్నేహితుడు వాళ్ల ఇంటికి వెళ్లాడు. నేను ఇక్కడే ఉంటానని, ఇంటి అద్దె. ఇంటి ఖర్చుల్లో సగం డబ్బులు నేను ఇస్తానని, ఇక్కడే పని చేసుకుంటూ మీతోనే ఉంటానని భర్తకు చెప్పాడు. స్నేహితుడే కదా అంటూ భర్త సరే అన్నాడు. స్నేహితులు ఇద్దరూ ప్రతిరోజు పనికి వెళ్లి వస్తున్నారు. ఇటీవల భర్త పనికి బయలుదేరడంతో తనకు అనారోగ్యంగా ఉందని చెప్పిన అతని స్నేహితుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్న కేటుగాడు ఫ్రెండ్ భార్య స్నానం చేస్తుంటే మొబైల్ ఫోన్ లో వీడియోలు తీశాడు. నేను చెప్పినట్లు వినాలని, నాకు పడక సుఖం ఇవ్వాలని, లేదంటే నీ భర్తకు నీ నగ్న వీడియోలు చూపిస్తానని టార్చర్ పెట్టాడు. నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమె మీద బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. భర్త ఫ్రెండ్ టార్చర్ తట్టుకోలేని భార్య జరిగిన విషయం మొత్తం భర్తకు, పోలీసులకు చెప్పింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి.

లవ్ మ్యారేజ్
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఖలీద్ హసన్ అలియాస్ ఖలీద్ (24) అనే యువకుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. స్కూల్ కు వెలుతున్న అమ్మాయిని ప్రేమించిన ఖలీద్ ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. పెళ్లికి పెద్దలు నిరారించడంతో కొన్ని నెలల క్రితం ఖలీద్ అతని ప్రియురాలిని పశ్చిమ బెంగాల్ లోనే పెళ్లి చేసుకున్నాడు.

చెన్నై ఎక్స్ ప్రెస్ లో ?
లవ్ మ్యారేజ్ చేసుకున్న ఖలీద్ అతని భార్యను చెన్నై పిలుచుకుని వెళ్లిపోయాడు. కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఖలీద్ దంపతులు పొట్టకూటి కోసం చెన్నై సిటీకి చేరుకుని తాంబరం సమీపంలోని క్రాంప్టన్ సమీపంలో అద్దె ఇల్లు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఖలీద్ దంపతులు కొన్ని నెలల నుంచి సంతోషంగా జీవిస్తున్నారు.

మాయమాటలు చెప్పిన భర్త ఫ్రెండ్
ఖలీద్ కు పశ్చిమ బెంగాల్ లో తబరక్ హుస్సేన్ అలియాస్ తబరక్ (22) అనే స్నేహితుడు ఉన్నారు. రెండు నెలల ముందు తబరక్ చెన్నై చేరుకుని ఖలీద్ ను కలిశాడు. నేను ఇక్కడే ఉంటానని, ఇంటి అద్దె. ఇంటి ఖర్చుల్లో సగం డబ్బులు నేను ఇస్తానని, ఇక్కడే పని చేసుకుంటూ మీతోనే ఉంటానని తబరక్ కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న అతని స్నేహితుడు ఖలీద్ కు చెప్పాడు.

ఫ్రెండ్ భార్య స్నానం చేస్తుంటే ?
తబరక్ తన స్నేహితుడే కదా అంటూ ఖలీద్ అతని ఇంట్లో ఉండటానికి ఓకే అన్నాడు. ఖలీద్, తబరక్ ఇద్దరూ ప్రతిరోజు మేస్త్రీ పనికి వెళ్లి వస్తున్నారు. ఇటీవల ఖలీద్ పనికి బయలుదేరడంతో తనకు అనారోగ్యంగా ఉందని చెప్పిన అతని స్నేహితుడు తబరక్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్న తబరక్ అతని ఫ్రెండ్ ఖలీద్ భార్య స్నానం చేస్తుంటే మొబైల్ ఫోన్ లో వీడియోలు తీశాడు.

కామంతో ఫ్రెండ్ భార్యను బ్లాక్ మెయిల్ చేసి ?
తరువాత అదే రోజు తబరక్ అతని ఫ్రెండ్ ఖలీద్ భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు. నేను చెప్పినట్లు వినాలని, నాకు పడక సుఖం ఇవ్వాలని, లేదంటే నీ భర్త ఖలీద్ కు నీ నగ్న వీడియోలు చూపిస్తానని తబరక్ టార్చర్ పెట్టాడు. నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమె మీద బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. భర్త ఖలీద్ ఫ్రెండ్ తబరక్ టార్చర్ తట్టుకోలేని అతని భార్య వారం రోజుల తరువాత జరిగిన విషయం మొత్తం ఆమె భర్త ఖలీద్ కు చెప్పింది.

కామాంధుడికి బెండ్ తీసిన మామలు
ఖలీద్ అతని భార్యను వెంటపెట్టుకుని తాంబరం సమీపంలోని క్రాంప్టన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని జరిగిన విషయం చెప్పాడు. ఖలీద్, అతని భార్య బెంగాలి, నేపాలి బాషలో చెప్పడంతో మొదట్లో పోలీసులకు అర్థం కాలేదు. తరువాత బెంగాలి, తమిళ్ బాష తెలిసిన వ్యక్తులు కొందరిని పిలిపించి దంపతులు ఏం చెబుతున్నారో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. తబరక్ అతని ఫ్రెండ్ ఖలీద్ భార్యను మామూలుగా టార్చర్ పెట్టలేదని, ఆమెకు నరకం చూపించి అత్యాచారం చేశాడని వెలుగు చూడటంతో కామాంధుడిని అరెస్టు చేశారు.
Recommended Video


ఏదో అనుకుంటే ఏదో జరిగింది..... సమస్యల్లో చిక్కుకున్న దంపతులు
ఇదే సమయంలో ఖలీద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మైనర్ కావడంతో పోలీసులు ఆమెను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు, తబరక్ ను ఫోక్స్ చట్టం సెక్షన్ ల కింద అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు మైనర్ ను పెళ్లి చేసుకున్న ఖలీద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications