SBIలో ఉద్యోగాల జాతర: 8134 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జనవరి 2020.

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: క్లర్కు
పోస్టుల సంఖ్య: 8134
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 జనవరి 2020

SBI recruitment 2020:Apply for 8134 Clerk Vacancies

విద్యార్హతలు: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 20 నుంచి 28 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ప్రాథమిక పరీక్ష మరియు మెయిన్ ఎగ్జామ్

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.750/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:03-01-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26-01-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2MU1viG

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+