వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ మరో షాకిచ్చిన సుప్రీం! అనర్హత పిటీషన్‌పై వచ్చేవారం విచారణకు ఛాన్స్!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు షాకుల మీద షాకులిస్తోంది. ఇప్పటికే రాఫెల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు కొత్తగా మరో చిక్కొచ్చి పడింది. రాహుల్ పౌరసత్వంపై అభ్యంతరాల నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటీషన్‌పై విచారణ జరపనుంది. వచ్చేవారం న్యాయస్థానం విచారణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

<strong>పోలింగ్ సమయం మార్పుపై నిర్ణయం చెప్పండి : సుప్రీంకోర్టు</strong>పోలింగ్ సమయం మార్పుపై నిర్ణయం చెప్పండి : సుప్రీంకోర్టు

SC to hear Rahul Gandhi’s disqualification Petition

రాహుల్ విదేశీయుడంటూ అందిన ఫిర్యాదు మేరకు కేంద్ర హోం శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజే రాహుల్‌ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ హిందూ మహాసభ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాహుల్ పౌరసత్వంపై గతంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2015లో రాహుల్ పౌరసత్వంపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. సర్వోన్నత న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది.

English summary
The Supreme Court is likely hear next week a petition seeking to bar Congress president Rahul Gandhi from contesting Lok Sabha elections on the basis of questions over his citizenship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X