Lady: స్కానింగ్ తియ్యమంటే లోపల ఏం చేశాడంటే ?, మొత్తం నలిపేశాడు, పట్టుకుని తోలు తీసేశారు !
తిరువనంతపురం/ చెన్నై: ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న మహిళ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడాలని ఆమె వైద్యుల దగ్గర చికిత్స చేయించుకుంటున్నది. ఓ పక్క ఆమెకు కరోనా వైరస్ వస్తుందనే భయం కూడా ఉంది. వైద్యుల సలహామేరకు ఆమె ఎక్స్రే, స్కానింగ్ తీసుకోవడానికి సిద్దం అయ్యింది. మహిళ వెంటనే ఆమె కుటుంబ సభ్యులు స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్లారు. రోగులకు మాత్రమే, ఇతరులకు నాట్ అలౌడ్ అంటూ స్కానింగ్ సెంటర్ నిర్వహకుడు బయట బోర్డు వేశాడు. స్కానింగ్ తీసుకోవడానికి మహిళ మాత్రమే రూమ్ లోకి వెళ్లింది. స్కానింగ్ సెంటర్ రూమ్ లోపల డోర్ లాక్ చేసిన కామాంధుడు ఆమెకు స్కానింగ్ తియ్యడానికి సిద్దం అయ్యాడు. డాక్టర్ చెప్పిన చోట స్కానింగ్ తియ్యకుండా అతను ఆమె శరీరంలోని ప్రతి అనువు పట్టుకుని నలిపేయడం మొదలు పెట్టాడు. కొంత సేపు ఆమె చాలా ఓపిగా ఉంది. తరువాత స్కానింగ్ తీసుకోవడానికి వచ్చిన మహిళ ప్రైవేట్ పార్ట్ పట్టుకుని నలిపేస్తూ లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. మహిళకు చిర్రెత్తడంతో గట్టిగా కేకలు వేసిన మహిళ బట్టలు వేసుకుని స్కానింగ్ రూమ్ నుంచి బయటకు పరుగు తీసింది. స్కానింగ్ రూమ్ బయట ఉన్న కుటుంబ సభ్యులు, స్కానింగ్ తీసుకోవడానికి వేచి ఉన్న రోగుల కుటుంబ సభ్యులు మహిళకు జరిగిన దారుణం గురించి తెలుసుకుని రగిలిపోయారు. అంతే స్కానింగ్ సెంటర్ నిర్వహకుడిని పట్టుకుని అదే స్కానింగ్ రూమ్ లో అతని చర్మం వలిచేయడం కలకలం రేపింది.

పేరు పొందిన స్కానింగ్ సెంటర్
కేరళలోని కొట్టాయంలో స్టీఫెన్ (57) అనే వ్యక్తి ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ యూనిట్, స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కొట్టాయంలోని ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు అక్కడికి వెలుతున్న రోగులకు స్టీఫెన్ నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ లో వెళ్లి రక్తపరీక్షలు, ఎక్స్రే, స్కానింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

మహిళా రోగుల మీద స్టీఫెన్ కన్నుపడింది
కొట్టాయంలో అన్న సదుపాయాలు ఉన్న ఏకైన స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న స్టీఫెన్ విపరీతంగా డబ్బులు సంపాధిస్తున్నాడని తెలిసింది. ఇదే సమయంలో స్కానింగ్, ఎక్స్రే, స్కానింగ్ తీసుకోవడానికి వచ్చి వెలుతున్న మహిళా రోగుల పట్ల స్టీఫెన్ అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

యువతికి అనారోగ్యం
కొట్టాయంలో నివాసం ఉంటున్న 30 ఏళ్ల రంజని అనే మహిళ (పేరు మార్చడం జరిగింది) ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడాలని రంజని వైద్యుల దగ్గర చికిత్స చేయించుకుంటున్నది. వైద్యుల సలహామేరకు రంజని ఎక్స్రే, స్కానింగ్ తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

నో ఎంట్రీ బోర్డు వేసి లోపల ?
రంజని వెంట ఆమె కుటుంబ సభ్యులు స్టీఫెన్ నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్లారు. రోగులకు మాత్రమే, ఇతరులకు నాట్ అలౌడ్ అంటూ స్కానింగ్ సెంటర్ నిర్వహకుడు స్టీఫెన్ బయట బోర్డు వేశాడు. స్కానింగ్ తీసుకోవడానికి రంజని మాత్రమే రూమ్ లోకి వెళ్లింది. స్కానింగ్ సెంటర్ రూమ్ లోపల డోర్ లాక్ చేసిన కామాంధుడు స్టీఫెన్ అక్కడి వెళ్లిన రంజని స్కానింగ్ తియ్యడానికి సిద్దం అయ్యాడు.

స్కానింగ్ చెయ్యకుండా నలిపేశాడు
డాక్టర్ చెప్పిన చోట స్కానింగ్ తియ్యకుండా స్టీఫెన్ లోపలికి వెళ్లిన రంజని శరీరంలోని ప్రతి అనువు పట్టుకుని నలిపేయడం మొదలు పెట్టాడు. కొంత సేపు రంజని చాలా ఓపిగా ఉంది. తరువాత స్కానింగ్ తీసుకోవడానికి వచ్చిన రంజనిని పట్టుకున్న స్టీఫెన్ ఆమె ప్రైవేట్ పార్ట్ పట్టుకుని నలిపేస్తూ లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు.

స్కానింగ్ సెంటర్ లో ఏం జరిగిందంటే ?
రంజని చిర్రెత్తడంతో గట్టిగా కేకలు వేసిన మహిళ బట్టలు వేసుకుని స్కానింగ్ రూమ్ నుంచి బయటకు పరుగు తీసింది. స్కానింగ్ రూమ్ బయట ఉన్న కుటుంబ సభ్యులు, స్కానింగ్ తీసుకోవడానికి వేచి ఉన్న రోగుల కుటుంబ సభ్యులకు లోపల స్టీఫెన్ ఏం చేశాడో అనే దారుణం గురించి చెప్పింది. విషయం తెలుసుకన్న రంజని కటుుంబ సభ్యులు రగిలిపోయి స్టీఫెన్ ను పట్టుకుని చితకబాదేశారు.

చర్మం వలిచేశారు
స్కానింగ్ సెంటర్ నిర్వహకుడు స్టీఫెన్ ను పట్టుకుని అదే స్కానింగ్ రూమ్ లో అతని చర్మం వలిచేయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న కొట్టాయం పోలీసులు స్టీఫెన్ ను అరెస్టు చేసి అతని మీద లైంగిక వేదింపులతో పాటు అత్యాచారం యత్నం కేసు నమోదు చేశారు. స్కానింగ్ సెంటర్ నిర్వహుడు స్టీఫెన్ విషయం కొట్టాయంలో కలకలం రేపింది. గతంలో కూడా స్యానింగ్ సెంటర్ నిర్వహకుడు స్టీఫెన్ చాలా మంది యువతులు, వివాహిత మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే నాలుగు గోడల మద్య జరిగిన ఆ చంఢాలాన్ని చాలా మంది మహిళలు పరువు పోతుందని కొందరు, సిగ్గుతో, అవమానంతో కొందరు ఫిర్యాదు చెయ్యలేదని సమాచారం. తాను నాలుగు గోడల మద్య స్కానింగ్ తీసే సమయంలో, ఎక్స్రే తీసే సమయంలో ఏమి చేసినా అడిగే దిక్కులేదని ఇంతకాలం స్టీఫెన్ రెచ్చిపోయాడని, ఇప్పుడు మహిళ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కామాంధుడి వ్యవహారం బయటకు వచ్చిందని ఓ పోలీసు అధికారి అంటున్నారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications