మండుతున్న ఢిల్లీ.. 72 ఏళ్లలో అధికంగా ఉష్ణోగ్రత.. డేటా ఇదిగో..
ఈ సారి ఎండలు మండిపోతున్నాయి. శీతలంగా ఉండే చోట కూడా వేడి ఎక్కువగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో గత 72 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎండలు కాస్తున్నాయి. ఏప్రిల్ నెలలో ఈ స్థాయిలో ఈ 72 ఏళ్లలో ఎప్పుడూ లేదు. ఢిల్లీ కాదు మిగతా చోట్ల కూడా ఆ ప్రభావం ఉంది. ఢిల్లీలో 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యేది. కానీ 2010ల మాత్రికార్డ్ అయ్యింది.
ఉష్ణోగ్రత పెరగడంతో దేశంలో విద్యుత్, నీటి కొరత ఏర్పడుతుంది. ఢిల్లీలో గత రెండు రోజులుగా టెంపరేచర్ పెరుగుతుంది. వరసగా రెండో రోజు 43.5 డిగ్రీలు వచ్చింది. ఇదీ ఏప్రిల్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత అని గత రికార్డులు చెబుతున్నాయి. గత 12 ఏళ్లలో ఈ స్థాయి ఎండలు లేవు. 2010లో ఏప్రిల్ 18వ తేదీన ఢిల్లీలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో భానుడి విశ్వరూపం చూపించాడు.

ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కన్నా ఎక్కువగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. కూలీలు, ఇతర రంగాలకు చెందిన కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ పదే పదే చెబుతోంది. వచ్చిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతుంది. చలువ చేసే పానీయాలు తీసుకోవాలని సజెస్ట్ చేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications