Secret: హోటల్ లో సీక్రేట్ సొరంగం, అమ్మాయిలు, ఆంటీలతో హైటెక్ వ్యాపారం, బెల్ వేస్తే లోపల !
బెంగళూరు/ తుమకూరు: జాతీయ రహదారిలో నాలుగు అంతస్తుల్లో లాడ్జ్ ఉంది. జాతీయ రహదారి మార్గంలో సంచరిస్తున్న కొందరు, చుట్టుపక్కల నివాసం ఉంటున్న పట్టణాలకు చెందిన అనేక మంది ఆ లాడ్జ్ లో బసచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. లాడ్జ్ కు పరిసర ప్రాంతాల్లోని సుమారు కిలో మీటర్ల దూరంలో వందల సంఖ్యలో కాండోమ్ లు విసిరేయడంతో కలకలం రేపింది. ఒకేసారి కొన్ని వందల సంఖ్యలో కాండోమ్ లు చిక్కడంతో ఆ పరిసర ప్రాంతాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై పోలీసులు కొంతకాలం నుంచి నిఘావేసి విచారణ చేస్తున్నారు. ఓ స్వచ్చంద సంస్థ నిర్వహకుడు, పోలీసులు కలిసి లాడ్జ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. లాడ్జ్ లో జరుగుతున్న వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. లాడ్జ్ లో రహస్యంగా ఓ సొరంగం బయటపడింది. లాడ్జ్ లో హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్న నిందితులు, అమ్మాయిలు, ఆంటీలు పోలీసులు వచ్చిన సమయంలో లాడ్జ్ లోని సొరంగంలో దాక్కొని ఇంతకాలం తప్పించుకున్నారని వెలుగు చూడటంతో పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

జాతీయ రహదారిలో ఫేమస్ లాడ్జ్
కర్ణాటకలోని తుమకూరు సమీపంలో బెంగళూరు- ముంబాయి జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారిలో ఓ ఫేమస్ లాడ్జ్ నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారిలో నాలుగు అంతస్తుల్లో లాడ్జ్ ఉంది. జాతీయ రహదారి మార్గంలో సంచరిస్తున్న కొందరు, చుట్టుపక్కల నివాసం ఉంటున్న పట్టణాలకు చెందిన అనేక మంది ఆ లాడ్జ్ లో బసచేసి విశ్రాంతి తీసుకుని తరువాత వెళ్లిపోతుంటారు.

మైసూరు సంస్థ నిర్వహకుడు
మైసూరుకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ నిర్వహకుడు ఇటీవల తుమకూరు జాతీయ రహదారిలోని ఆ లాడ్జ్ సమీపంలో కారు పార్క్ చేశాడు. ఆ సమయంలో లాడ్జ్ కు సమీపంలోని పార్కింగ్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు దూరం వరకు కాండోమ్ లు వందల సంఖ్యలో .జాతీయ రహదారి పక్కన దర్శనం ఇచ్చాయి.

నిఘా వేసిన పోలీసులు
లాడ్జ్ కు పరిసర ప్రాంతాల్లోని సుమారు కిలో మీటర్ల దూరంలో వందల సంఖ్యలో కాండోమ్ లు విసిరేయడంతో కలకలం రేపింది. ఒకేసారి అన్ని వందల సంఖ్యలో కాండోమ్ లు చిక్కడంతో ఆ పరిసర ప్రాంతాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై తుమకూరు పోలీసులు కొంతకాలం నుంచి నిఘావేసి విచారణ చేస్తున్నారు.

లాడ్జ్ లో సీక్రేట్ సొరంగం
ఓ స్వచ్చంద సంస్థ నిర్వహకుడు, తుమకూరు పోలీసులు కలిసి లాడ్జ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. లాడ్జ్ లో జరుగుతున్న హైటెక్ వేశ్యవాటిక వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. లాడ్జ్ లో కబోడ్స్ వెనుక రహస్యంగా ఓ సొరంగం బయటపడింది. లాడ్జ్ లో హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్న నిందితులు పోలీసులు వచ్చిన సమయంలో లాడ్జ్ లోని సొరంగంలో దాక్కొని ఇంతకాలం తప్పించుకున్నారని వెలుగు చూడటంతో పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

కొల్ కత్తా అమ్మాయిలు, ఆంటీలు
లాడ్జ్ లో ఇంతకాలం రహస్యంగా ఉన్న సొరంగం బయటపడటంతో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసులు అనుమానితులు వచ్చిన సమయంలో లాడ్జ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సిబ్బంది అలారమ్ వేస్తారని, తరువాత లాడ్జ్ లో ఉన్న విటులు, అమ్మాయిలు, మహిళలు ఆ సొరంగంలోకి వెళ్లిపోయి దాక్కొంటున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. ఇద్దరు విటులతో పాటు కొల్ కత్తాకు చెందిన నలుగురు వివాహిత మహిళలు, అమ్మాయిలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. ఓ ఫేమస్ లాడ్జ్ లో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా ఉన్న సొరంగం కాండోమ్ ల కారణంగా బయటపడటం తుమకూరులో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications