శృంగారంపై సర్వే: కన్యత్వమే ముఖ్యమంటున్న యువత.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

సాధారణంగా భారతీయులు శృంగారంకు సంబంధించిన విషయాలను బహిరంగంగా చర్చించేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ ఇష్టపడరు. ప్రాచీన కాలం నుంచీ ఈ విషయం రహస్యంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కాగా, ఇండియా టూడే సెక్స్ సర్వే 2019లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శృంగార జీవితంలో ప్రయోగాలు

శృంగార జీవితంలో ప్రయోగాలు

ఈ సర్వే ప్రకారం 60శాతం మంది తమ శృంగార జీవితం సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. 30శాతం మంది తమ శృంగార జీవితంలో ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. కళ్లకు గంతలు కట్టి లేదా తాళ్ల కట్టేసుసుకుని సెక్స్ చేయడం ఇష్టమని తెలిపారు.

పోర్నోగ్రాఫిక్ వీడియోలు..

పోర్నోగ్రాఫిక్ వీడియోలు..

పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ ఎక్కువగా లభించడం వల్ల శృంగార కోరికలు పెరుగుతున్నాయని, సమయం దొరికినప్పుడు లేదా తరచూ పోర్న్ వీడియోలను చూడటం జరుగుతోందని తేలింది. 85శాతం పురుషులు పోర్నోగ్రాఫిక్ వీడియోలను తరచూ చూస్తున్నట్లు తేలింది.

సెక్స్ చేస్తూ.. వీడియోలకు నో..

సెక్స్ చేస్తూ.. వీడియోలకు నో..

శృంగారం చేసుకునే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం ఇష్టం లేదని మెజార్టీ(89శాతం) ప్రజలు చెప్పారు. నగ్న చిత్రాలు తీసుకోవడం కూడా తమకు ఇష్టం లేదని ఎక్కువ మంది వెల్లడించడం గమనార్హం.

సెక్స్ టాయ్స్

సెక్స్ టాయ్స్

కాగా, సెక్స్ టాయ్స్ ఉపయోగించుకుంటామంటూ పలువురు చెప్పడం గమనార్హం. అయితే, ఎక్కువ మంది మాత్రం తమ భాగస్వాములతోనే సెక్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

కన్యత్వం ముఖ్యమే..

కన్యత్వం ముఖ్యమే..

53శాతం మంది కన్యత్వం తమకు ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లో 82శాతం మంది ఈ మేరకు సమాధానమివ్వగా, జైపూర్‌లో 81శాతం మంది తమకు కన్యత్వం ముఖ్యమని చెప్పారు.

శృంగారంలో కొరకడం, కొట్టడం..

శృంగారంలో కొరకడం, కొట్టడం..

31 శాతం మంది శృంగారం చేసే సమయంలో తమ భాగస్వాములను కొరకడం, పిరుదులపై కొట్టడం లాంటి చేయడం ఇష్టమని వెల్లడించారు. డిల్డోస్ లేదా వైబ్రేటర్ ఉపయోగిస్తామని 27శాతం మంది తెలిపారు. భువనేశ్వర్‌లో 65.5శాతం మంది, గుర్గామ్‌లో 51శాతం ఈ మేరకు సమాధానం చెప్పారు.

భాగస్వామి జీ స్పాట్ తెలుసంటూ..

భాగస్వామి జీ స్పాట్ తెలుసంటూ..

కాగా, 40 శాతం మంది తమ శృంగార జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నామని వెల్లడించారు. తమకు తమ భాగస్వామిలో జీ స్పాట్ తెలుసంటూ 51శాతం మంది చెప్పడం గమనార్హం.

శృంగార సమయంలో ఎవరుపైన ఉండాలంటే..

శృంగార సమయంలో ఎవరుపైన ఉండాలంటే..

శృంగార సమయంలో 40శాతం మంది పురుషుడు తమపైన ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 22.6శాతం మంది మహిళపైన ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. తాము పనిచేసే ప్రదేశాల్లోనే సెక్స్ గురించిన ఆలోచనలు చేస్తున్నట్లు నలుగురిలో ఒకరు చెప్పడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+