రెడ్ లైట్ ఏరియాలపై నోట్ల రద్దు ఎఫెక్ట్ : సెక్స్ వర్కర్లకు పనిలేకుండా పోయింది!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు కాస్త సామాన్యులకు దినదిన గండంగా పరిణమించింది. చేతిలో అవసరాలకు సరిపడా డబ్బు లేకపోవడంతో.. పేద మధ్యతరగతి జనం నానా కష్టాలు పడుతున్నారు. ఇక దేశంలో సెక్స్ వర్కర్ల పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైంది. మోడీ నిర్ణయంతో సెక్స్ వర్కర్లకు ఒక్కసారిగా పనిలేకుండా పోయింది.
ఇదే సంక్షోభం మరిన్నాళ్లు కొనసాగితే ఇన్నాళ్లు కూడబెట్టుకున్న డబ్బు కూడా ఖర్చయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జీబీ రోడ్ రెడ్ లైట్ ఏరియాలోని దాదాపు 5వేల మంది సెక్స్ వర్కర్లకు ఇప్పుడు పనిలేకుండా పోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం 80శాతం మందికి సెక్స్ వర్కర్లకు పనిలేకుండా పోవడంతో.. చాలామంది తమ సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారని రేఖ పేర్కొంది.

చేతిలో డబ్బుల్లేని పరిస్థితి నెలకొనడంతో.. కస్టమర్లు ఎవరూ అటువైపు రావట్లేదని, దీంతో తాము కూడా ఖర్చులను 50శాతం మేర తగ్గించుకున్నామని తెలియజేసింది. పాత రూ.500, రూ.1000నోట్లను సెక్స్ వర్కర్లకు ఇస్తున్నారని, డ్యాన్సుల్లోనే వాటినే విసురుతున్నారని, పరిస్థితి ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే.. ఆర్థికంగా మరింత దెబ్బతినే ప్రమాదముందని వాపోయింది రేఖ.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications