కోల్‌కతా సెక్స్ వర్కర్లకు నిరాశ, అనుమతికి నిరాకరణ!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో గల సోనాగచ్చి ప్రాంతంలోని వ్యభిచారిణిలకు నిరాశ ఎదురయింది! ప్రతి ఏటా జరిగే దసరా ఉత్సవాలు, దుర్గాదేవి పూజకు పెట్టింది పేరు కోల్‌కతా. గత ఏడాది పలువురు సెక్స్ వర్కర్లు దసరా నేపథ్యంలో దుర్గాదేవి మండపం ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sex workers denied permission to host Durga Puja festival

గత ఏడాది చేసిన వారి స్ఫూర్తితో ఈ ఏడాది అనేకమంది సెక్స్ వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా మండపాలు ఏర్పాటు చేసుకుని, దుర్గాపూజ నిర్వహించాలని భావించారు. అయితే, వీరి ఏర్పాట్లకు అనుమతిచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

కలకత్తా హైకోర్టు నుంచి గానీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి గానీ అనుమతి పత్రం తెచ్చుకోవాలని పోలీసులు చెబుతుండడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో వారు, 'దర్బార్ మహిళా సమన్వయ సమితి' అనే ఎన్జీవో కార్యాలయంలో తమ పూజలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+