Shock: మైండ్ బ్లాక్, 10వ తరగతి అమ్మాయి 8 నెలల గర్బవతి, 9వ తరగతి అబ్బాయితో రోజూ ?, మ్యాటర్ !

చెన్నై/అరియలూరు: కూతురిని బాగా చదివించాలని, ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. తండ్రి కష్టపడి కూతురిని చదివిస్తున్నాడు. కూతురు 10వ తరగతి చదువుతోంది. ప్రతిరోజు అమ్మాయి స్కూల్ కు వెళ్లి వస్తోంది. ఇటీవల కూతురు అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు కుటుంబ సభ్యులు మంత్రగాళ్ల దగ్గర అంత్రాలు వేయించారు. రానురాను అమ్మాయి కడుపునొప్పి తట్టుకోలేకపోయింది. చివరికి అమ్మాయిని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లారు. 10వ తరగతి అమ్మాయి 8 నెలల గర్బవతి అని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్కూల్ లో టీచర్ల హడలిపోయారు.

10వ తరగతి అమ్మాయి

10వ తరగతి అమ్మాయి

తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని జయంగకొండం ఏరియాలో ఓ కూలీ నివాసం ఉంటున్నాడు. కూలీకి 15 ఏళ్ల కూతురు ఉంది. కూతురిని బాగా చదివించాలని, ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ఆ కూలీ కష్టపడి అతని కూతురిని చదివిస్తున్నాడు. కూలీ కూతురు స్థానిక స్కూల్ లో 10వ తరగతి చదువుతోంది.

స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పిన కూతురు

స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పిన కూతురు

ప్రతిరోజు అమ్మాయి స్కూల్ కు వెళ్లి వస్తోంది. గత సంవత్సరం నుంచి అమ్మాయి అప్పుడప్పుడు ఆలస్యంగా ఇంటికి వస్తోంది. ఎందుకు ఆలస్యం అవుతోందిన అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. స్కూల్ లో స్పెషల్ క్లాసులు ఉన్నాయని, అందుకే సాయంత్రం ఆలస్యం అవుతోందని కూతురు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది.

కూతురు 8 నెలల గర్బవతి

కూతురు 8 నెలల గర్బవతి

స్కూల్ కు వెళ్లి వస్తున్న 10వ తరగతి అమ్మాయి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు కుటుంబ సభ్యులు మంత్రగాళ్ల దగ్గర అంత్రాలు వేయించారు. రానురాను అమ్మాయి కడుపునొప్పి తట్టుకోలేకపోయింది. చివరికి అమ్మాయిని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లారు. 10వ తరగతి అమ్మాయి 8 నెలల గర్బవతి అని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

10వ తరగతి అమ్మాయిని తల్లిని చేసిన 9వ తరగతి అబ్బాయి

10వ తరగతి అమ్మాయిని తల్లిని చేసిన 9వ తరగతి అబ్బాయి

ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశావు అంటూ తల్లిదండ్రులు 10వ తరగతి అమ్మాయిని ప్రశ్నించారు. ఆ సందర్బంలో అమ్మాయి చెప్పిన మాటలకు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు బిత్తరపోయారు. తన స్కూల్ లో చదువుతున్న 9వ తరగతి అబ్బాయితో తాను చనువుగా ఉన్నానని, అప్పుడప్పుడు ఇద్దరూ శారీరకంగా కలిశానని ఆ అమ్మాయి చెప్పింది. తాను గర్బవతి అయిన విషయం గుర్తించలేకపోయానని చెప్పింది.

వీడు నిజంగా కాలాంతకుడు

వీడు నిజంగా కాలాంతకుడు

కొంతకాలం తరువాత మ్యాటర్ తెలుసుకుని ఆ అబ్బాయికి చెబితే బిడ్డ పుట్టిన తరువాత కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని చెప్పాడని, అందుకే ఇంతకాలం ఈ నిజం బయటకు చెప్పలేదని ఆ అమ్మాయి చెప్పింది. మ్యాటర్ తెలుసుకున్న అరియలూరు పోలీసులు 10వ తరగతి అమ్మాయిని గర్బవతిని చేసిన 9వ తరగతి అబ్బాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+