షాకింగ్ వీడియోస్: నేపాల్ భూకంపం సంభవించిందిలా..
ఖాట్మాండ్: గత శనివారం సంభవించిన భారీ భూకంపం నేపాల్ భౌతిక స్వరూపాన్నే మార్చేసింది. అంతేగాక, వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటి వరకు సుమారు 3,600 ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.
భూకంప బాధితుల కోసం ప్రార్థనలు (ఫొటోలు)
ఒక్కసారిగా సంభవించిన ఈ భారీ భూకంపం నేపాల్‌ను అతలాకుతలం చేసింది. కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా ఏమీ చేయలేని అచేతన స్థితిలో ప్రజలు ఉండిపోవాల్సిన పరిస్థితి. వారివారి విధులు మునిగిపోయి ఉండగా ఒక్కసారిగా సంభవించిన ఈ భూకంపానికి ప్రజలు విలవిల్లాడిపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications