వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్ఇండియా కూపన్లు: ఈ వారం డీల్స్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: వీకెండ్‌కు రెడీ అయ్యారా? మరి ఇంకెందుకు ఆలస్యం. మీ గృహానికి కావాల్సిన ఉపకరణాలను ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ను సందర్శించండి. తక్కువ ఖరీదులో మీకు నచ్చిన వాటిని వన్ ఇండియా కూపన్లను ఉపయోగించుకుని భారీ డీస్కౌంట్లను పొందండి.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఎలక్ట్రానిక్స్ విభాగంలో స్నాప్‌డీల్ అధ్బుతమైన ఆఫర్లను అందిస్తుంది. ముఖ్యంగా మొబైల్స్, టీవీలు, కెమెరాలు, కంప్యూటర్స్, వీటన్నింటికి సంబంధించిన విడి భాగాలు తక్కువ ధరకే వీకెండ్ ఆఫర్స్ కింద అందిస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా సౌందర్య లేపనాలు, సౌందర్య ఉత్పత్తులను కూడా ఆన్ లైన్‌లో కొనుగోలుకు ఉంచారు.

వన్ఇండియా కూపన్లను ఎంచుకోవడం వల్ల కలిగే లాభాలు:

* వన్ఇండియా కూపన్ల సాయంతో త్వరితగతిన డీల్స్ తెలుసుకోవచ్చు

* చెల్లుబాటయ్యే కూపన్లను మాత్రమే ప్రచురించబడుతున్నాయి

* మీ ప్రతి కొనుగోలు కోసం అనేక కూపన్లు అందుబాటులో ఉన్నాయి

* అందుబాటులో ఉండే కూపన్లు ద్వారా గొప్ప డిస్కౌంట్ అందిస్తున్నాం.

English summary

 Ready for a great weekend? Whether you are looking for luxurious home furnishings, chic & classy clothing or state-of-the-art appliances, you can find all at unbeatable prices. With over 3,000 brands and 250,000 products listed, Snapdeal is able to offer new ways to save everyday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X