రిజక్ట్ చేసిన కంపెనీయే.. నేడు కవర్ ఫోటో, ట్వీట్ చేసిన సోనూ సూద్
ఎక్కడ కోల్పోయామో అక్కడ వెతకాలీ పాత సామెత.. ఏదీ రిజెక్ట్ చేసింది.. ఆ కంపెనీ కవర్ ఫోటో మీద ఉండే అవకాశం రావడం నయా రూల్. ఇలాంటివి మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు.. కానీ సోనూ సూద్‌కు మాత్రం అవుతోంది. అవును నిజమే.. స్టార్‌డస్ట్ మ్యాగజైన్ కవర్ ఫొటోగా సోనూసూద్ పిక్‌ను పబ్లిష్ చేసింది. ఆ విషయం గుర్తు చేసుకున్న సోనూసూద్.. ఓ సారి తనను ఆడిషన్ చేసి రిజక్ట్ చేసిన మ్యాగజైన్ ఇప్పుడు కవర్ ఫొటోగా ప్రచురించిందని ట్వీట్ చేశారు.
స్టార్‌డస్ట్ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం పంజాబ్ నుంచి నా ఫొటోలను పంపిస్తే రిజక్ట్ అయ్యాయని చెప్పారు. తన ఫొటోను కవర్ పిక్ గా మార్చినందుకు వారికి థ్యాంక్స్ అంటూ పోస్టు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం నాటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ.. ప్రతి రోజూ సేవలను విస్తరిస్తూ వస్తోన్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరుగుతూ వస్తున్నారు.

Recommended Video
హాస్పిటల్ బెడ్స్ కావాలని, ఆక్సిజన్ సప్లై కావాలని, మెడిసిన్స్ కావాలని ఫోన్లు, మెసేజ్ ల ద్వారా అడుగుతూనే ఉన్నారు. గత నెలలో అతని ఫోన్ కు ఆగకుండా వస్తున్న మెసేజ్ ల వీడియోను.. సోనూసూద్ షేర్ చేశారు. మరో ట్వీట్ లో.. ప్రజలకు మెడికల్ సాయం చేయడమనేది రూ.100 కోట్ల సినిమాకు పని చేయడం కంటే సంతోషం ఇస్తుందని అన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications