సౌత్ ఈస్ట్ రైల్వేలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1778 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: సౌత్ ఈస్ట్ రైల్వేస్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 1778
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 ఫిబ్రవరి 2020
విద్యార్హతలు: 10వతరగతి 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి
వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 4 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 ఫిబ్రవరి 2020












Click it and Unblock the Notifications