దక్షిణ భారత రైల్వేలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
దక్షిణ భారత రైల్వేలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 13 జనవరి 2019.
సంస్థ పేరు : దక్షిణ భారత రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 2652
పోస్టు పేరు : ట్రేడ్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్: ఏపీ, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు
దరఖాస్తులకు చివరితేదీ : 13 జనవరి 2019

విద్యార్హతలు: పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ
వయస్సు : 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ :13 జనవరి 2019
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/FbJH2i












Click it and Unblock the Notifications