సర్వే: నోట్ల రద్దు పైన మీ అభిప్రాయాలు చెప్పండి
నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదని, దీని ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుందని చాలామంది చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రతి భారతీయుడు నోట్ల రద్దు అంశం గురించి మాట్లాడుతున్నారు. దీని ప్రభావం దాదాపు ప్రతి భారతీయుడి పైన పడింది. నోట్ల రద్దు ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, నోట్ల రద్దు అమలు తీరు పైన మాత్రం పిర్యాదులు వస్తున్నాయి. నోట్ల రద్దు పైన మీరు ఏం అనుకుంటున్నారు.
నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదని, దీని ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుందని చాలామంది చెబుతున్నారు. మరికొందరు దీనిని విమర్శిస్తున్నారు. రద్దు ప్రకటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో రద్దు తీరును ప్రశ్నిస్తున్నారు. అసలు నోట్ల రద్దు పైన మీ అభిప్రాయం ఏమిటి? మీరూ చెప్పాలనుకుంటున్నారా. వన్ ఇండియా సర్వే ద్వారా తెలపండి.












Click it and Unblock the Notifications