పురుషుల్లో పెళ్లికి ముందు.. స్త్రీల్లో పెళ్లి తర్వాత.. : సెక్స్ చిత్రాలపై ఆసక్తి

సెక్స్ అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి పోకడలు వారివి. పెళ్లికి ముందా..! పెళ్లి తర్వాతేనా..! అన్నది ఆయా వ్యక్తుల వ్యక్తిగత ధోరణి ప్రకారమే జరుగుతుంది. అలాగే శృంగార చిత్రాలను చూడడం, చూడకపోవడం కూడా వాళ్ల వాళ్ల ఇష్టానుసారం ప్రకారం జరిగేదే.

అయితే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి ప్రపంచం మొత్తాన్ని ఓ కుగ్రామంగా మార్చేసిన తర్వాత, పోర్న్ మార్కెట్ పరిధి మరింత విస్తరించి చాలామంది మెదళ్లలో, మొబైల్స్ లో తనకంటూ స్పేస్ ఏర్పరుచుకుంది. సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన ఓ సర్వే సంస్థ దీనిపై సర్వే నిర్వహించింది. అయితే పెళ్లయినవారు ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తున్నారా..! లేక బ్యాచులర్సే వీటి పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారా..! అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేసింది సర్వే సంస్థ.

survey : who have more intrest about sex movies

సర్వేలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.పెళ్లికి ముందు పురుషుల్లో 23 శాతం మంది సెక్స్ చిత్రాలను చూస్తుండగా, పెళ్లి తర్వాత 14 శాతం మంది సెక్స్ చిత్రాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్టుగా సర్వేలో తేలింది. ఇక మహిళల విషయానికొస్తే.. పెళ్ళికి ముందు 9 శాతం మంది మాత్రమే సెక్స్ చిత్రాల వైపు ఆకర్షితులవుతుంటే, పెళ్లయిన తర్వాత 28 శాతం మంది మహిళలు శృంగార చిత్రాల పట్ల ఆసక్తిక కనబరుస్తున్నట్టుగా సర్వే నివేదికలో వెల్లడయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+