viral video:లవర్స్ కొట్లాట.. మధ్యలో దూరడంతో బూతుపురాణం..యువతిపై స్విగ్గీ డెలివరీ బాయ్ దాడి
ఏదైనా గొడవ జరిగితే మధ్యలో దూరొద్దు.. ముఖ్యంగా లవర్స్ మధ్యలోకి అస్సలు వెళ్లొద్దు.. ఎందుకంటే.. వారే తిట్టుకుంటారు.. తర్వాత కలుసుకుంటారు. మిడిల్ వెళ్లారో వారే వెర్రి వాళ్లు అవుతారు. కొన్ని సందర్భాల్లో ప్రేమికుల గొడవ రచ్చకు ఎక్కుతుంది. యువతీ, లేదంటే యువకుడు రెచ్చిపోతారు. దీంతో ప్రాబ్లమ్.. అప్పటికీ వెళ్లొద్దు.. వెళ్లారో ఇక అంతే సంగతులు. భువనేశ్వర్‌లో ఇటీవల ప్రేమ జంట గొడవ పడింది. ఆగలేక స్విగ్గీ డెలివరీ బాయ్ వెళ్లాడు. అతనిపై కూడా బూతు పురాణం వినిపించింది. దీంతో చేసేదేమీ లేక.. అతను లవర్ కాదు కదా.. ఏం చేశారో స్టోరీ చదవండి.

ప్రేమజంట.. మధ్యలోకి డెలివరీ బాయ్
భువనేశ్వర్‌లో గల ఇందిరా గాంధీ పార్క్ వద్ద ఓ ప్రేమ జంట ఉంది. ఇక్కడ వారిద్దరూ మాట్లాడుకోవడం లేదు గొడవ పడుతున్నారు. ప్రేమికుడిని యువతి తిడుతుంది. రోడ్డుపై హల్ చేసింది. అసభ్యపదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయింది. తర్వాత బాయ్ ఫ్రెండ్ పై ఆమె రాళ్లు కూడా విసిరింది. అక్కడ జనం అంతా ఉన్నారు. కానీ ఏం అనలేక ఉండిపోయారు. కానీ ఘటనను మాత్రం మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ఆగ్రహించిన ప్రియురాలు అక్కడే ఉన్న ఒకరి మొబైల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది.
ఆపేందుకు యత్నం.. ఆపుకోలేక దాడి
ఇక్కడి వరకు ఓకే.. కానీ అంతలో అక్కడికి స్విగ్గీ డెలివరీ బాయ్ అక్కడకు వచ్చాడు. గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. డెలివరీ బాయ్ తో ఆ యువతి వాగ్వావాదానికి దిగింది. అతను తన లవర్ కాదని ఊరుకోలేదు.. డెలివరీ బాయ్ పై బూతుపురాణం ప్రారంభించింది. యువతి ఏంటీ ఇలా తిడుతుందని అతను అనుకున్నాడు. కానీ బూతు పురాణం వల్ల చివరకు సహనం కోల్పోయాడు. మహిళపై వాగ్వివాదానికి దిగాడు. అంతటికీ ఆమె ఆగలేదు. ఏం చేయలేని పరిస్థితుల్లో చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఆ యువతి కాస్త శాంతించింది.
వీడియో తీసి..
గొడవను సర్దుమణిచేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించారు. కానీ ఇద్దరూ వినిపించుకోలేదు. దాడి వరకు వెళ్లడంతో తప్పలేదు. యువతిపై డెలివరీ బాయ్ చేసిన దాడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పబ్లిక్ ప్లేస్‌లో గొడవ పడటంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సో మధ్యలోకి వెళ్లిన డెలివరీ బాయ్ మంచి చేద్దాం అనుకున్నారు. కానీ ఆయన చేసింది ఏం లేదు.. కానీ అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి యువతి.. శృతి మించి ప్రవర్తించింది. దూషించడంతోనే.. అతను చేయి చేసుకున్న.. ఇరువురిపై కేసు ఫైల్ అయ్యింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications