స్టూడెంట్ కు మహిళా టీచర్ వీడియో కాల్.. న్యూడ్ పాఠాలు చెప్తూ..!
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్.. ఆ విద్యార్థి పట్ల వికృతంగా ప్రవర్తించింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే నీచమైన పనికి దిగజారింది. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు.. తమ గురువునే అత్యంత ప్రేమిస్తారు. గౌరవిస్తారు. మంచి చెడు చెప్పుకుంటారు. అయితే ఓ మహిళా టీచర్ మాత్రం సభ్య సమాజం తలవంచుకునేలా వ్యవహరించింది. పాఠాలు చెప్పాల్సింది పోయి విద్యార్థికి వీడియో కాల్స్ చేసింది. అది కూడా బట్టలు విప్పి నీచంగా ప్రవర్తించింది. విద్యార్థితో కోరికలను రగిలించేందుకు యత్నించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది.
తాజాగా నేవీ ముంబైలో షాకింగ్ ఘటన జరిగింది. స్టూడెంట్ తో అసభ్యంగా ప్రవర్తించిన 35 ఏళ్ల మహిళా టీచర్ ను నేవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ టీచర్ మైనర్ విద్యార్థికి సోషల్ మీడియా ద్వారా అసభ్యకర సందేశాలు పంపింది. తాను అర్ధనగ్నంగా మారి ఆ బాలుడికి వీడియో కాల్స్ చేసింది. గత కొన్ని నెలలుగా ఆమె ఇలాగే ప్రవర్తిస్తోంది.

దీంతో ఆ విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ లేడీ టీచర్ ను అరెస్టు చేశారు. ఆమెపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ.. టీచర్ ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications