షాక్: 65 ఏళ్ళ వృద్దురాలిపై 15 ఏళ్ళ బాలుడి అత్యాచారం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:న్యూఢిల్లీలో 15 ఏళ్ళ బాలుడు 65 ఏళ్ళ వృద్దురాలిపై అత్యాచారం చేశాడు. నిందితుడిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాలుడి బెదిరింపుతో మహిళ ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రియుడి మోజులో భర్త హత్య: ఏడేళ్ళ తర్వాత అరెస్ట్

దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరై ప్రాంతంలో 15ఏళ్ల బాలుడు 65ఏళ్ల వయసున్న వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్న మహిళపై ఆ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Teen Arrested For Allegedly Raping 65-Year-Old Woman In Delhi

15 రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడడమే కాకుండా డిసెంబర్ 23వ, తేదిన కూడ మరోసారి తన ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఆరోపించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త ముందే నవవధువుపై మామ, బంధువు గ్యాంగ్‌రేప్

బాలుడి తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. ఆ బాలుడు స్కూల్ మానేసి జులాయిగా తిరుగుతున్నాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 15-year-old boy has been arrested for allegedly raping a 65-year-old woman in south Delhi's Neb Sarai area, police said today. The woman works as a domestic help at a farmhouse.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి